Janhvi Kapoor bold pics: ఉప్పొంగిన జాన్వీ కపూర్‌ అందాలు.. మేగజీన్‌ కోసం హద్దులు చెరిపేసిన స్టార్‌ కిడ్‌

Published : Apr 24, 2022, 01:18 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌.. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. తన అందాలను ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

PREV
111
Janhvi Kapoor bold pics: ఉప్పొంగిన జాన్వీ కపూర్‌ అందాలు.. మేగజీన్‌ కోసం హద్దులు చెరిపేసిన స్టార్‌ కిడ్‌

బాలీవుడ్‌ క్రేజీ యంగ్‌ బ్యూటీగా పాపులారిటీని సొంతం చేసుకుంది జాన్వీ కపూర్‌. హాట్‌ నెస్‌కి ప్రతిరూపంగా నిలుస్తుంది. అందాల ఆరబోతకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అందాల ప్రదర్శనకే వచ్చిందా అనేట్టుగా ఉన్నాయి ఈ భామ వరుస ఫోటో షూట్లు. ఓ వైపు క్లీవేజ్‌ అందాలు, మరోవైపు నడుము సోయగాలు, ఇంకోవైపు ఒప్పొంగే పరువాలు, మరోవైపు థైస్‌ షోతో ఫోటోలకు పోజులిస్తూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. 

211

ఓ వైపు సినిమాలు చేస్తూనే కమర్షియల్‌గానూ తన క్రేజ్‌ని చాటుకుంటోంది జాన్వీకపూర్‌. మేగజీన్ల కోసం, కమర్షియల్‌ యాడ్స్ కోసం ఆమె రెచ్చిపోతుంది. ముఖ్యంగా మేగజీన్ల కోసం హద్దులు చెరిపేస్తుంది. బాలీవుడ్‌ అంటేనే గ్లామర్‌. హీరోయిన్లు తన స్కిన్‌ షో విషయంలో ఏమాత్రం తగ్గరు. అందులోనూ జాన్వీ కపూర్‌ మాత్రం మరో అడుగు ముందే ఉంటుంది. తనకు ఎలాంటి బారియర్స్ లేవని చాటుకుంటోంది. Janhvi kapoor Bold Photos.

311

ప్రస్తుతం ఆమె `ఫిల్మ్ ఫేర్‌` మేగజీన్‌ కోసం రెచ్చిపోవడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. దీనికి కోసం ఆమె వివిధ ట్రెండీ ఔట్‌ఫిట్‌లో మెరిసింది. మరీ పొట్టివైన, మరీ స్కిన్‌ షో చేసే దుస్తులు ధరించి అందాలు ఆరబోస్తుంది. దాచుకోవడానికి ఏం లేవనేట్టుగా జాన్వీ హాట్‌ చేయడం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

411

జాన్వీ కపూర్‌ ఫిల్మ్ ఫేమ్‌ మేగజీన్‌ కోసం వాటర్‌లో హోయలు పోయింది. తడిసిన అందాలతో కనువిందు చేస్తుంది. చూపు తిప్పుకోవడం కూడా కష్టంగా చేస్తుంది. బీచ్‌లో తడిసిన పరువాలతో సెగలు రేపుతుంది. ఇంటర్నెట్‌లో వేడి పెంచుతుంది. బికినీలో టాప్‌ అందాలు ఎలాంటి అడ్డులేకుండా చూపిస్తూ రెచ్చగొడుతుంది. 

511

మరోవైపు ఓ పార్క్ లో, లాంగ్‌ లొకేషన్‌లో ఆమె ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. ఇంకోవైపు ఒప్పొంగే ఎద అందాలతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది జాన్వీ. ఇది చూసే నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. చూపించడంలో ఇది మరో లెవల్‌ అంటున్నారు. అతిలోక సుందరి కూతురు హద్దులు చెరిపేస్తుందంటున్నారు. 

611

జాన్వీ కపూర్‌ గతంలోనూ మేగజీన్ల కోసం ఫోటో షూట్‌ చేసింది. కానీ ఈ సారి అంతకు మించి అనేలా ఉండటం విశేషం. దీంతో ఆమె సెక్సీ ఫోటోలు అభిమానులు, నెటిజన్లని, సినీ వర్గాలను కట్టిపడేస్తున్నాయి. జాన్వీ అందాల ఘాటుకి చిత్తైపోతున్నారు. సండేకిది బెస్ట్ ట్రీట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

711

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌..ప్రస్తుతం బాలీవుడ్‌ లో హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె `దఢక్‌` చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్‌ హిట్‌ `సైరత్‌` అనే మరాఠి చిత్రానికి రీమేక్‌. ఇందులో ఇన్నోసెంట్‌ యాక్టింగ్‌తో కట్టిపడేసింది. 

811

ఆ తర్వాత కూడా జన్వీ కపూర్‌ కొన్ని చిత్రాల్లో మెరిసింది. మూడు సినిమాలతో ఆమె ఆడియెన్స్ ని పలకరించింది. కానీ ఈ చిత్రాలు ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రాలపై మంచి బజ్‌ నెలకొంది. దీనికితోడు ఇటీవల ఫస్ట్ టైమ్‌ ఓ స్టార్‌ హీరో చిత్రంలో నటించే ఆఫర్‌ని అందుకుంది. 
 

911

జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌లో వరుణ్‌ ధావన్‌తో నటించే ఛాన్స్ ని అందుకుంది. `బవాల్‌` సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ఇది షూటింగ్‌ జరుపుకుంటోంది. దీంతోపాటు `గుడ్‌ లక్‌ జెర్రీ` సినిమాలో కనిపించబోతుంది.

1011

అలాగే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది జాన్వీ కపూర్‌. విజయ్ దేవరకొండతో ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో జాన్వీ నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు అఖిల్‌తోనూ ఓ సినిమాకి టాక్స్ జరిగాయని తెలిసింది. మరి జాన్వీ తెలుగు ఎంట్రీ ఎప్పుడుంటోందో చూడాలి. 

1111

శ్రీదేవి హీరోయిన్‌గా సౌత్‌ని ఓ ఊపుఊపేసింది. ఆమె లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. హీరోలకు ధీటుగా పారితోషికం అందుకుంది. తల్లిలాగే కూతురు జాన్వీ కూడా సౌత్‌లో రాణించాలని ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories