జాన్వీ కపూర్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా.. చీకటి గదిలో చీర జారిపోతుండగా మైండ్‌ బ్లోయింగ్‌ పోజులు..జస్ట్ కిల్లింగ్‌

Published : Oct 12, 2021, 10:04 PM ISTUpdated : Oct 12, 2021, 10:05 PM IST

అతిలోకి సుందరి తనయ జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటోంది. కెరీర్‌ బిగినింగ్‌లోనే భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఈ అందాల భామ నెట్టింట దుమారం క్రియేట్‌ చేస్తుంది. తన హాట్‌ ఫోటోలతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.  

PREV
111
జాన్వీ కపూర్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా.. చీకటి గదిలో చీర జారిపోతుండగా మైండ్‌ బ్లోయింగ్‌ పోజులు..జస్ట్ కిల్లింగ్‌

జాన్వీ కపూర్‌లో చాలా సందర్భాల్లో చీరలో కనిపించింది. కానీ ఇలా మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. చీర కట్టులో మెస్మరైజ్‌ చేస్తుంది. చూపు తిప్పుకోలేకుండా చేస్తుంది. సెక్సీ శారీలో కిల్లింగ్‌ లుక్స్ తో, హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తుంది.
 

211

చైర్‌లో కూర్చొని ఈ అమ్మడు ఇచ్చిన పోజులు కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. నెట్టింట ఫైర్‌ అంటిస్తున్నాయి. వైరల్‌గా మారాయి. జాన్వీ నయా పిక్స్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారడం విశేషం. 
 

311

చీకటిగా ఉన్న గదిలో ఈ అమ్మడి సెక్సీ పోజులు మాత్రం కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తున్నాయి. పలుచని శారీలో తన అందాలను చూపిస్తూ సెగలు రేపుతుంది జాన్వీ. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.

411

స్టార్‌ కిడ్‌ జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషన్‌గా మారింది. శ్రీదేవి తనయ అయినప్పటికీ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకుపోతుంది జాన్వీ కపూర్‌. జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో క్రేజీ భామ. అతి తక్కువ టైమ్‌లో భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుందీ అతిలోక సుందరి తనయ. 
 

511

హాట్‌ అందాలను హద్దుల్లేకుండా ఆరబోస్తూ సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం జాన్వీ ఇన్‌స్టాలో 13 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోటీ ముప్పై లక్షల మంది నెటిజన్లు ఆమెని ఫాలో అవుతున్నారు. 

611

ఇంతటి ఫాలోయింగ్‌ ఉండటంతో జాన్వీ ఒక్క పోస్ట్ పెడితే చాలు అది కోటి మందికి రీచ్ అవుతుంది. అందుకే ఈ అమ్మడికి సినిమాలు మాత్రమే కాదు, కమర్షియల్‌ యాడ్స్ కూడా ఊపందుకుంటున్నాయి. ఓ వైపు సినిమాలతో, మరోవైపు యాడ్స్ తోనూ బిజీగా ఉంటోంది జాన్వీ. 
 

711

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. `దఢఖ్‌` చిత్రంతో తనదైన నటనతో కనువిందు చేసింది. మంచి ప్రేక్షకాదరణ పొందింది. తొలి చిత్రంతోనే ప్రశంసలందుకుంది. 

811

అయితే శ్రీదేవి కిడ్‌ అనే కంటే జాన్వీ కపూర్‌గానే తాను పాపులర్‌ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం తనవంతు ప్రయత్నం చేస్తుంది. తనకంటూ సెపరేట్‌గా క్రేజ్‌ని, పాపులారిటీని సొంతం చేసుకుంది. అందులో భాగంగా గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి దగ్గరవుతుంది. వారికి కనువిందునిస్తుంది.
 

911

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `గుడ్‌లక్‌ జెర్రీ`, కరణ్‌ జోహార్‌ `తఖ్త్`, `దోస్తానా2` చిత్రాల్లో నటిస్తుంది. ఇలా క్రేజీ ప్రాజెక్ట్ లతో నటిగానూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. 

1011

జాన్వీ కపూర్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. శారీలో జాన్వీఇచ్చిన పోజులు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అభిమానులు జాన్వీ ఫోటోలను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. janhvi kapoor latest hot saree photos viral.

1111

జాన్వీ కపూర్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు. శారీలో జాన్వీఇచ్చిన పోజులు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అభిమానులు జాన్వీ ఫోటోలను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. janhvi kapoor latest hot saree photos viral.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories