యాంకర్ విష్ణు ప్రియా హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌.. పర్పుల్‌ కలర్‌ గౌన్‌లో పరువాల విందు

Published : Oct 12, 2021, 08:51 PM IST

యాంకర్‌ విష్ణు ప్రియాకి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. ఈ అమ్మడి ఘాటైన అందాల కోసం పోటీ పడే నెటిజన్లు లక్షల్లో ఉన్నారు. తన గ్లామర్‌ ఫోటోలతో నెట్టింట ఫాలోయింగ్‌ పెంచుకుంటోన్న ఈ హాట్‌ యాంకర్‌ తాజాగా మతిపోగొడుతుంది. 

PREV
18
యాంకర్ విష్ణు ప్రియా హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌.. పర్పుల్‌ కలర్‌ గౌన్‌లో పరువాల విందు

సెక్సీ యాంకర్‌ విష్ణు ప్రియా తాజాగా పర్పుల్‌ కలర్ గౌన్‌లో పరువాలు పోయింది. మెస్మరైజ్‌ చేసేలా ఫోటోలకు పోజులిస్తూ హోయలు పోయింది. ప్రస్తుతం ఈ హాట్‌ పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. నెటిజన్ల మతిగొడుతున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

28

యాంకర్‌ విష్ణు ప్రియా భీమనేని యాంకర్ గా తెలుగు టీవీ రంగంలో ఓ సెన్సేషనల్‌గా మారింది. `పోరా పోవే` వంటి షోస్‌తో ఆమె బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరైంది. తనదైన యాంకరింగ్‌తో షోలను రక్తికట్టిస్తూనే, గ్లామర్‌తో కుర్రాళ్ల మనసులను దోచుకుంది. షోస్‌ని యూత్‌కి దగ్గర చేయడంలో తనదైన కీలక భూమిక పోషించింది. 
 
38

యాంకర్‌గానే కాదు విష్ణు ప్రియా డాన్సర్ గా, నటిగానూ రాణిస్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాల్లో నటించడంపై ఫోకస్‌ పెట్టింది. యాంకర్‌గా టీవీ షోస్‌ లేకపోవడంతో నటనపై ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగా ఈ అందాల భామ  `ది బేకర్ అండ్‌ ది బ్యూటీ` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. 

48

అహాలో రాబోతున్న వెబ్‌ సిరీస్‌ ఇది. దీని కోసం ఇటీవల గ్లామరస్‌గా ముస్తాబైంది. తన అభిమానులను అలరించింది. అందులో భాగంగా ఆమె లేటెస్ట్ గా పర్పుల్‌ కలర్‌ గౌన్‌లో మెరిసింది. ట్రెడిషనల్‌గా కనిపించినప్పటికీ యాంకర్‌ విష్ణు ప్రియా హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌ అయ్యింది. 

58

విష్ణుప్రియా యాంకర్‌గా సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ మరింతగా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది విష్ణుప్రియా. anchor vishnu priya glamour photos. 

68

విష్ణుప్రియా యాంకర్‌గా సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ మరింతగా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది విష్ణుప్రియా. anchor vishnu priya glamour photos. 

78

విష్ణుప్రియా యాంకర్‌గా సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ మరింతగా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది విష్ణుప్రియా. anchor vishnu priya glamour photos. 

88

విష్ణుప్రియా యాంకర్‌గా సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ మరింతగా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది విష్ణుప్రియా. anchor vishnu priya glamour photos. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories