ఇక సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి వారసులైన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి నటించడం మరొక విశేషం. జూనియర్ ఎన్టీఆర్ తాత, జాన్వీ కపూర్ తల్లి అనేక బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు. దేవర మూవీతో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి...