ఈమె నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా సాలిడ్ హిట్ కొట్టింది లేదు. ఇక ఒకటి, రెండు సినిమాలైతే.. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అందువల్ల ఈమె బాలీవుడ్లో పెద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. అందుకే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. క్లీవేజ్ షోలు, థైస్ షోలు ఇలా ఎందులోనూ కూడా ఆమె తగ్గడం లేదు.. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యూత్ ను గుప్పెట్లో పెట్టుకుంటుంది.