చీర కట్టిన చిరుతపులిలా ఉన్న ఆషురెడ్డి.. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో ఆ పోజు ఇచ్చింది చూడూ.. కిర్రాక్

Published : Jan 13, 2023, 09:09 PM IST

`బిగ్‌ బాస్‌` బ్యూటీ ఆషురెడ్డి గ్లామర్‌ ట్రీట్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఆమె పంచుకునే ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంటాయి. తాజాగా శారీలో మెరిసింది. మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.   

PREV
17
చీర కట్టిన చిరుతపులిలా ఉన్న ఆషురెడ్డి.. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో ఆ పోజు ఇచ్చింది చూడూ.. కిర్రాక్

బోల్డ్ అండ్‌ సెక్సీ బ్యూటీ ఆషురెడ్డి(Ashu Reddy) చీరలో మతిపోగొడుతుంది. చిరుతపులిలాంటి శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. అంతేకాదు కవ్వించే పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. కొత్త స్టయిల్‌లో ఆషురెడ్డి ఇచ్చిన పోజులు నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 

27

ఆషురెడ్డి కవ్వించే పోజులు యమ హాట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె కాస్త సిగ్గుపడుతున్నట్టుగా నుదుటిపై చేతితో ఇచ్చిన లుక్‌ మాత్రం కేక పెట్టించేలా ఉండటం విశేషం. ఈ నయా కిర్రాక్‌ లుక్‌ కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. అంతగా ఆకట్టుకుంటున్నాయి ఆషు రెడ్డి నయా ఫోటోలు. 
 

37

ఆషు రెడ్డి అంటే గ్లామర్‌కి పెట్టింది పేరు. బోల్డ్‌ నెస్‌కి, సెక్సీ అందాలకు కేరాఫ్‌. గ్లామర్‌ షో చేసిందంటే ఇంటర్నెట్‌ బ్రేక్‌ అయిపోవాల్సిందే. అంతగా విస్పోటనం చేస్తుందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. థైస్‌ అందాలు, క్లీవేజ్‌ షో, నడుము హోయలు, బ్యాక్‌ అందాలు ఇలా అన్ని యాంగిల్స్ ని ఆవిష్కరిస్తూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్ ఇస్తుంటుంది. 
 

47

అయితే అందుకు భిన్నంగా ఈ సారి నయా అందాలతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. పొట్టి దుస్తుల్లో స్కిన్‌ షో చేసినదానికంటే చీరలో మాత్రం అదిరిపోయేలా ఉంది ఆషురెడ్డి. చిరుతపులికి చీరకట్టినట్టుగా ఉంది. అయితే ఆమె హాట్‌ నెస్‌ మరింత పెరగడం విశేషం. అదే ఈ ఫోటో షూట్లో స్పెషల్‌గా చెప్పొచ్చు. కూర్చొని మరి కుర్ర ప్రపంచాన్ని శాసిస్తుందీ అందాల భామ. 

57

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన ఆషురెడ్డి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేతిలో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. సంచలన నటిగా మారిపోయింది. బోల్డ్ నెస్‌కి అమ్మ మొగుడు అనే ట్యాగ్‌కి న్యాయం చేస్తుంది. గ్లామర్‌ షోలో కొత్త యాంగిల్స్ ని ఆవిష్కరిస్తుందీ అందాల భామ. 
 

67

గతంలో ఓ సారి థైస్‌ని బాటమ్‌ యాంగిల్‌లో చూపించి దుమారం రేపారు. ఇటీవల మరోసారి ఆమె థైస్‌ని చూపించారు. అంతేకాదు కాలుకు ముద్దు పెడుతూ, నోట్లో పెట్టుకుని మరీ రచ్చ చేశాడు. వీరిద్దరి వీడియో మొత్తం సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. ఆషురెడ్డి డేరింగ్‌కి, వర్మ బోల్డ్ నెస్‌కి బాగా సెట్‌ అయ్యింది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది ఆషు రెడ్డి. 

77

ఇక అదే క్రేజ్‌ని కంటిన్యూ చేసేలా ఆమె గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. హాట్‌ ఫోటో షూట్లతో నిత్యం నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తూ, ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇటీవల విదేశాల్లోనూ రచ్చ చేసింది ఆషురెడ్డి. అక్కడ తన అందాలను ఆవిష్కరిస్తూనే మరోవైపు అక్కడి విశేషాలను తన అభిమానులతో పంచుకుంటుంది.  అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తుంది ఆషురెడ్డి. మరోవైపు రీల్స్, యూట్యూబ్‌ వీడియోలు, గ్లామర్‌ఫోటో షూట్లు, కమర్షియల్స్ చేస్తూ కెరీర్‌ని లాక్కొస్తుంది. బోల్డ్ గా హల్‌చల్‌ చేస్తుంది. తరచూ వార్తల్లో నిలుస్తుంది ఆషురెడ్డి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories