Janhvi Kapoor: జాన్వీ కపూర్ బ్లాస్టింగ్ హాట్.. సాగరతీరంలో సంధ్యా సమయంలో విరహ వేదన

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 26, 2022, 03:08 PM IST

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది.

PREV
18
Janhvi Kapoor: జాన్వీ కపూర్ బ్లాస్టింగ్ హాట్.. సాగరతీరంలో సంధ్యా సమయంలో విరహ వేదన

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ  అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. 

28

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. Janhvi Kapoor ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. 

38

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

48

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

58

తాజాగా జాన్వీ కపూర్ వైట్ టాప్ లో మతిపోగోట్టే క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బ్రాని తలపించేలా ఉన్న బ్లౌజ్ లో జాన్వీ కపూర్ క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది. ఈ ఫొటోస్ లో జాన్వీ కపూర్ ఎక్కడో బీచ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. సాగర తీరంలో సంధ్యా సమయంలో అమ్మడి మూడ్ చూస్తుంటే కుర్రాళ్ళు మైరచిపోతున్నారు. 

68

సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది. 

78

ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. కానీ జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఇంతవరకు ఖరారు కాలేదు. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవికి మొదట క్రేజ్ వచ్చింది తెలుగు చిత్రాలతోనే. ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. 

 

88

మరి జాన్వీకపూర్ ని బోనీ కపూర్ తెలుగులో ఎప్పుడు పరిచయం చేస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం జాన్వీ కపూర్ మాత్రం తన అందంతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories