జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా తను ఎక్కడికి వెళ్లినా... కొత్తగా ఏది చేసినా.. ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో తప్పకుండా శేర్ చేస్తుంది. ముఖ్యంగా జన్వీ శేర్ చేసే హాట్ ఫోటోస్ కు భారీస్థాయిలో లైక్ లు.. కామెంట్లు వచ్చిపడుతుంటాయి. జాన్వీ కూడా హాట్ పోటో షూట్స్ తో అదరగొడుతూ.. కుర్రాళ్ల గొంతుల్లో తడిఆరిపోయేలా చేస్తుంది.