ఇక మోనిత (Monitha), దీప దగ్గరికి వెళ్లి నా హాస్పటల్ నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాను అంటుంది. దాంతో దీప నా పేరు పెట్టుకునే హక్కు నీకు ఎవరు ఇచ్చారు మోనిత అని అంటుంది. ఇక కార్తీక్ (Karthik) ఉండగానే వారిరువురి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఆ తరువాత మోనిత చిరాకు పడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.