జాన్వీ కపూర్ డేటింగ్ హిస్టరీలో కొన్ని హై-ప్రొఫైల్ రిలేషన్స్ ఉన్నాయి. బాలీవుడ్‌లోకి రాకముందు నుంచి రీసెంట్‌గా ఎఫైర్స్ ఉన్నాయని టాక్ వినబడింది. ఆమె లవ్ లైఫ్ ఎప్పుడూ హాట్ టాపిక్కే!
జాన్వీ కపూర్ డేటింగ్ హిస్టరీలో రూమర్స్ ఉన్నాయి, నిజమైన రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఆమె లవ్ లైఫ్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపించాయి.
25
అక్షత్ రాజన్ (2016-2017)
బాలీవుడ్‌లోకి రాకముందు జాన్వీ కపూర్, గామన్ ఇండియా ఛైర్మన్ కొడుకు అక్షత్ రాజన్‌తో డేటింగ్ చేసింది. ప్రేమలో పడకముందు మంచి ఫ్రెండ్స్, ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు.
35
ఇషాన్ ఖట్టర్ (2017-2018)
ధడక్ (2018) సినిమా చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ ప్రేమలో పడ్డారట. చాలాసార్లు కలిసి కనిపించారు. ఏడాది తర్వాత 2018లో బ్రేకప్ చెప్పేసుకున్నారు.
45
కార్తీక్ ఆర్యన్ (2021)
దోస్తానా 2 సినిమా చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్ మధ్య ఏదో ఉందని రూమర్స్ వచ్చాయి. గోవాలో వెకేషన్‌కి వెళ్లారు. ఆర్యన్‌ను సినిమా నుంచి తీసేయడంతో బ్రేకప్ అయిందట.
55
శిఖర్ పహారియా (2022 నుంచి ఇప్పటి వరకు)
2022లో జాన్వీ కపూర్, తన స్కూల్ క్లాస్‌మేట్ శిఖర్ పహారియాతో మళ్లీ స్నేహం మొదలుపెట్టింది. పెళ్లిళ్లు, ఫ్యామిలీ గెట్-టుగెదర్స్‌లో కలిసి కనిపించారు. కానీ, రిలేషన్‌షిప్‌ను బయటపెట్టలేదు.