అప్పుడు విష్ణు(vishnu), మల్లిక దగ్గరికి వెళ్లి మల్లికా మీద సెటైర్లు వేస్తాడు. ఆ తరువాత జ్ఞానాంబ అక్కడ భోజనం చేసిన వాళ్ళందరూ కుటుంబాన్ని పొగుడుతూ దీవిస్తూ ఉండడంతో సంతోషంగా ఉంటుంది. అప్పుడు విష్ణువు వచ్చి మల్లిక గెలిచి వస్తే దేవుడికి మొక్కు చెల్లిస్తాను అని మొక్కుకుంది శివుడికి 108 బిందెలతో అభిషేకం చేస్తుంది అని అనడంతో మల్లిక(mallika) ఒక్కసారిగా సాగవుతోంది.