Janaki Kalganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 2న ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ(jnanamba)కు ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్లు చెప్పడంతో జ్ఞానాంబ ఫ్యామిలీ సంతోష పడతారు. అప్పుడు రామచంద్ర తన తల్లికి ఏమైనా అయితే తట్టుకోలేను అని అంటారు. ఇక మల్లిక(mallika) కూడా తన అత్త ప్రాణాలతో బయటపడడంతో బ్రతికి పోయానురా దేవుడా అని ఊపిరి పీల్చు కుంటుంది.
26
అప్పుడు గోవిందరాజు(govinda raju)ఎలాగో బస్సు టైం అయిపోయింది అమ్మకు నిజం చెప్పి మన కారులో బయలుదేరు అని రామచంద్ర (rama chandra)తో చెప్పడంతో అప్పుడు రామచంద్ర అమ్మను అలా వదిలేసి వెళ్ళను అని అంటాడు. కానీ ఒకసారి గోవిందరాజు చెప్పి చూడమని అనడంతో రామ జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతాడు. అప్పుడు జ్ఞానాంబ నాకు ఏమీ అవలేదు అని ఓదారుస్తుంది.
36
అప్పుడు రామచంద్ర(rama chandra)అబద్ధం చెప్పి బయలుదేరుతున్నందుకు ఇలా జరిగింది అని అనడంతో జ్ఞానాంబ ఏం జరిగింది అని అడగగా ఆ అపద్దానికి కారణం నేనే పిల్లల తప్పేమీ లేదు అని గోవిందరాజు అనడంతో ఇంతలో మల్లిక(mallika)వాళ్ళందరూ అక్కడికి వస్తారు. పిల్లలను వైజాగ్ పంపించడం లేదు హైదరాబాద్ ఫుడ్ కాంపిటీషన్ కి పంపిస్తున్నాను.. నువ్వు కాదు అన్నావు అని వారు బాధపడ్డారు తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
46
కానీ రామ(rama) బాధ చూడలేక నేనే వెళ్ళమని అన్నాను అని గోవిందరాజు అంటాడు. అప్పుడు జ్ఞానాంబ అక్కడికి నేను రామ ని పంపిచడం వెనుక ఉన్న కారణం ఏమిటో అందరికీ తెలుసు. రామ కు అవమానం జరిగితే తాను తట్టుకోలేను అని అని చెబుతుంది జ్ఞానాంబ. అప్పుడు గోవిందరాజు(govinda raju)ఖచ్చితంగా గెలుస్తాడు అని నమ్మకం నాకు ఉంది అని అంటాడు.
56
జ్ఞానాంబ ఒప్పుకోకుండా ఇదంతా జానకి చేస్తున్న పని అని అనగా, వెంటనే జానకి(janaki) లేదు అత్తయ్య గారు ఆయన ఖచ్చితంగా ఈ పోటీలో గెలుస్తారు ఆయన గెలవకపోతే నేను మీకు మొహం చూపించను అని అంటుంది. అలా మొత్తానికి జ్ఞానాంబ(jnanamba) సరే అని అంటుంది.
66
ఆ తర్వాత జ్ఞానాంబ(jnanamba) భయ పడుతూ ఉండగా జానకి అక్కడికి వెళ్లి ఎందుకు ఇంతలా భయపడుతున్నారు అత్తయ్య అని అడగగా రామ చిన్నప్పటినుంచి ఓడిపోతే తట్టుకోలేడు అని అనగా వెంటనే జానకి (janaki)నేను ఉన్నాను అని ధైర్యం ఇస్తుంది. ఆ తర్వాత జానకి రామచంద్ర లు హైదరాబాదుకు బయలుదేరుతారు.