ఈ సందర్భంగా మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది మానుషి ఛిల్లర్. తన కెరీర్ కు సబంధించిన ఎన్నో విషయాలు మీడియాతో మాట్లాడింది. తన ఇష్టా ఇష్టాలను గురించి కూడా చెప్పింది. ముఖ్యంగా సినిమాల గురించి, తనకు ఇష్టమైన హీరో గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.