ఈ రోజు ఎపిసోడ్ లో జానకి(mallika) వాళ్ళ ప్రవర్తన చూసి మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జానకి మళ్ళీ రామచంద్రను నడుము గిళ్ళబోతుండగా అప్పుడు రామచంద్ర ఆ పక్కన అమ్మ ఉంది నీకు దండం పెడతాను వదిలేయండి అని అంటాడు. దాంతో జానకి ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. అప్పుడు మల్లిక,జానకి(Janaki)వైపు చూసి ఎలా అయినా వారి ఏకాంతాన్ని చెడగొట్టాలి అని అనుకుంటుంది.