ఎంత పద్ధతిగా కవ్విస్తున్నావ్ ‘జైలర్’ కోడలా.. మిర్నా మీనన్ ట్రెడిషనల్ లుక్ కు నెటిజన్లు ఫిదా.!

First Published | Dec 1, 2023, 4:48 PM IST

యంగ్ బ్యూటీ మిర్నా మీనన్ (Mirna Menon)  త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నెట్టింట మాత్రం వరుస ఫొటోషూట్లతో మెరుస్తూ మైమరిపిస్తోంది. తాజా ఫొటోలు బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 
 

‘జైలర్’ కోడలు మిర్నా మీనన్ నటిగా ప్రస్తుతం మంచి అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గానే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’లో కోడలి పాత్రతో అలరించింది. పద్ధతిగా మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఈ చిత్రం తర్వాత మిర్నాకు మరిన్ని ఆఫర్లు దక్కుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగులోనూ అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. కింగ్, అక్కినేని నాగార్జున రాబోయే చిత్రం ‘నా సామిరంగ’లో ఛాన్స్ సొంతమైనట్టు తెలుస్తోంది. 


ఇప్పటికే తెలుగులో మిర్నా మీనన్ సాయికుమార్ సరసన ‘క్రేజీ ఫెలో’లో, అల్లరి నరేష్ సరసన ‘ఉగ్రం’ సినిమాలతో అలరించింది. కానీ పెద్దగా ఫేమ్ రాలేదు. ఇప్పుడు నాగార్జున ‘నా సామీరంగ’ చిత్రంతో టాలీవుడ్ లో సందడి చేయబోతుందని తెలుస్తోంది. 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తరుచుగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన నయా లుక్స్ తో దర్శనమిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. నెటిజన్లూ అందాల దర్శనంతో ఆకట్టుకుంటోంది. తాజాగా పంచుకున్న పిక్స్  బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 

తాజాగా మిర్నా మీనన్ ట్రెడిషనల్ వేర్ లో మెరిసింది. వైల్ లెహంగా, వోనీ, మ్యాచింగ్ బ్లౌజ్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. సాధ్యమైనంత వరకు అందాలను మెరిపిస్తూ కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. 

మిర్నా ట్రెడిషనల్ గా మెరిసినా.. ట్రెండీగా మెరిసినా అందంతో అదరగొడుతూనే వస్తోంది. నెమ్మదిగా గ్లామర్ విందుతో మతులు పోగొడుతోంది.  అందాల దర్శనం చేస్తూ మైస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ స్టిల్స్ స్టన్నింగ్ గా  ఉండటంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Latest Videos

click me!