ఈ ఫొటోల్లో జాక్వెలిన్ ట్రెండీ వేర్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. స్కిన్ టైట్ ప్యాంట్, ఫుల్ హాండ్ బ్లౌజ్, ఆపై అట్రాక్టివ్ జాకెట్ ధరించింది జాక్వెలిన్. కాస్ట్లీ కారులో జాక్వెలిన్ స్టన్నింగ్ స్టిల్స్ నెటిజన్ల మతిపోగొడుతోంది. అరటి ఆకు, పలు రకాల ఫ్లవర్స్ ప్రింటెడ్ కలిగిన అవుట్ ఫిట్ ఫ్యాన్స్ కు తెగనచ్చేస్తోంది. అయిత ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ‘మొదటి రోజు ఎటాక్ మూవీ ప్రమోషన్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది జాక్వెలిన్.