ఇదిలా ఉండగా ప్రస్తుతం జాక్వెలిన్ తన సినిమాలపై ఫోకస్ పెడుతోంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో కుర్రాళ్ళని వేడెక్కిస్తోంది. తాజాగా జాక్వెలిన్ ఎరోటిక్ ఫోజులతో బోల్డ్ గా రెచ్చిపోయింది.ఒళ్ళు విరిచి నడుము సొగసు, క్లీవేజ్ అందాలతో ఆమె ఇస్తున్న ఫోజులు మరీ బోల్డ్ గా ఉన్నాయి.