జాక్వెలిన్ ఇటీవల బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో కలిసి ‘బచ్చన్ పాండే’ చిత్రంలో నటించింది. అలాగే ‘ఎటాక్’లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ తో ‘విక్రాంత్ రోణ’లో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకోనుంది. ప్రస్తుతం ‘సర్కస్ మరియు రామ్ సేతు’లో నటిస్తోంది.