అయితే తాజాగా వర్ష చీరకట్టులో దర్శనమిచ్చింది. ‘ఏమాయ చేసావే’ చిత్రంలో సమంతను గుర్తు చేసేలా ఉంది తన ఆహార్యం. పద్ధతిగా చీరకట్టు, పుస్తకాలు చేతపట్టి కట్టిపడేస్తోంది. పుస్తకం చదువుతూనే మరోవైపు నడము అందాలను చూపిస్తూ మతులు పోగొట్టింది. ఈ క్రేజీ ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది.