కోహినూర్ వజ్రంలా మెరిసిపోతున్న వర్ష.. ట్రెడిషనల్ అందాలతో మైమరిపిస్తున్న ‘జబర్దస్త్’ బ్యూటీ!

First Published Jan 5, 2023, 11:45 AM IST

‘జబర్దస్త్’ నటిగా వర్ష (Varsha) బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో అందాల విందుతో ఆకట్టుకుంటోంది. తాజాగా ట్రెడిషన్ లో లుక్ లో కనువిందు చేసింది.
 

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో వర్ష ఆడియెన్స్ లో తనకుంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అందం, అభినయం కలిగిన ఈ బ్యూటీ తక్కువ కాలంలో క్రేజ్ సంపాదించుకోవడం విశేషం.
 

ప్రస్తుతం వర్ష కేరీర్ జోరుగా సాగుతోందని చెప్పాలి. ‘జబర్దస్’తో ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ.. అటు శ్రీ దేవి డ్రామా కంపెనీలోనూ మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. షోలో తన మార్క్ చూపెడుతూ దూసుకెళ్తొంది. 
 

టీవీషోలతో అందాలను ఒళకబోస్తున్న జబర్దస్ వర్ష.. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ సండి చేస్తోంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు నెట్టింట యాక్టివ్ గా కనిపిస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ  వస్తోంది. 

వర్ష చేస్తున్న ఫొటోషూట్లకు ఫాలోవర్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేస్తూ.. అటు మోడ్రన్ వేర్స్ లోనూ దర్శనమిస్తూ అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో కండ్లు చెదిరే అందాలను ఆరబోస్తోంది.
 
 

తాజాగా వర్ష చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. ట్రెడిషన్ ల్ వేర్ లో అచ్చమైన తెలుగమ్మాయి అందాలకు కుర్రకారు మంత్రముగ్ధులవుతున్నారు. ఒంపుసొంపుల్ని చూపిస్తూ మతులుపోయేలా ఫొటోషూట్ చేసింది.

లేటెస్ట్ ఫొటోల్లో కోహినూరు వజ్రంలా మెరిసిపోతోంది వర్ష. బ్లూ లెహంగా, వోణీ, మ్యాచింగ్ బ్లౌజ్ లో ఆకట్టుకుంటోంది. అదేవిధంగా ఒంటినిండా బంగారు నగలు ధరించి తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. మరోవైపు వయ్యారంగా పోజులిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.
 

న్యూ ఇయర్ లో మరింత క్రేజ్ దక్కించుకునేందుకు నయా జోష్ చూపిస్తోంది. ఈ సందర్భంగా సరికొత్తగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. 1 మిలియన్స్ ఫాలోవర్స్ కు దగ్గర ఉన్న ఈ బ్యూటీ.. త్వరలోనే రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. 
 

click me!