చీరకట్టులో దగ్గరగా ఒంపుసొంపులు చూపిస్తున్న అనసూయ.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కవ్వింత నెక్స్ట్ లెవల్

Published : Jan 05, 2023, 11:39 AM IST

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు సర్ప్రైజ్ ఇచ్చింది.  

PREV
18
చీరకట్టులో దగ్గరగా ఒంపుసొంపులు చూపిస్తున్న అనసూయ.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కవ్వింత నెక్స్ట్ లెవల్

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు సర్ప్రైజ్ ఇచ్చింది.  బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

28

పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

 

38

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో అనసూయ ఎప్పుడూ తొందరపడదు. 

48

కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

58

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

68

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. బ్లూ శారీలో మైండ్ బ్లాక్ చేసే విధంగా అనసూయ గ్లామర్ హొయలు ఒలికిస్తోంది. 

78

స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అనసూయ దగ్గరగా అందాలు చూపిస్తూ కవ్విస్తుంటే కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. హాట్ హాట్ ఉండే చిరునవ్వుతో అనసూయ కుర్ర హృదయాల్లో చిచ్చు రేపుతోంది. 

 

88

ఇటీవల నెటిజన్లు తనని ఆంటీ అని పిలవడంపై అనసూయ పెద్ద రచ్చే చేసింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా ట్రోలర్స్ తగ్గడం లేదు. అదే పదం ఉపయోగిస్తూ అనసూయ ఫొటోస్ పై కామెంట్స్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories