Varsha : ట్రెడిషనల్ గా మెరిసినా.. అక్కడ టాటూ చూపిస్తూ మతులుపోగొడుతున్న వర్ష.. బ్యూటీఫుల్ ఫొటోస్

Published : Dec 30, 2023, 12:32 PM IST

యంగ్ బ్యూటీ జబర్దస్త్ వర్ష Jabardasth Varsha  బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఓవైపు పద్ధతిగా ఆకట్టుకుంటూనే మరోవైపు గ్లామర్ విందుతో మైమరిపిస్తోది. తన క్యూట్ లుక్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 

PREV
16
Varsha : ట్రెడిషనల్ గా మెరిసినా.. అక్కడ టాటూ చూపిస్తూ మతులుపోగొడుతున్న వర్ష.. బ్యూటీఫుల్ ఫొటోస్

యంగ్ బ్యూటీ వర్ష బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ అందిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు అదిరిపోయే ఫొటోషూట్లతోనూ కుర్ర హృదయాలను గెలుచుకుంటోంది. 
 

26

‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ టీవీ షోలతోనూ బుల్లితెరపై అలరిస్తోంది. తన నటన, పెర్ఫామెన్స్, కామెడీ టైమింగ్ తో ఆడియెన్స్ ను కూడా తనవైపు తిప్పుకుంటోంది. ఇప్పటికైతే మంచి గుర్తింపు దక్కించుకుంది. 

36

ప్రస్తుతం నెక్ట్స్ లెవల్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా టీవీ షోల్లో కంటిన్యూ అవుతూనే మరోవైపు మరోవైపు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతోంది. తనగురించిన అప్డేట్స్ ఇవ్వడంతో పాటు ఇతర అంశాలపైనా తనదైన రీతిలో స్పందిస్తోంది. 
 

46

ఇక ఈ ముద్దుగుమ్మ చేసే ఫొటోషూట్లు మతులు పోగొడుతున్నాయి. ఓవైపు ట్రెడిషనల్ లుక్స్ లో పద్ధతిగా మెరుస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్ అందిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. కొంటె ఫోజులతో కవ్విస్తోంది. 

56

తాజాగా వర్ష పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. లెహంగా వోనీ లాంటి డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ పద్ధతిగా మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. మరోవైపు నడుము, థైస్ అందాలనూ ప్రదర్శిస్తూ ఆకర్షించింది. 
 

66

అలాగే బ్యాక్ అందాలు, కుడి భుజంపైన ఉన్న టాటూను చూపిస్తూ మత్తెక్కించేలా ఫొటోకు ఫోజులిచ్చింది. కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో ఆమెను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories