ఈ దృశ్యాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఈ ఏడాదికి ఇదే లాస్ట్ వర్కౌట్ అంటూ సమంత పోస్ట్ చేసింది. సమంత డెడికేషన్ కి అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న సమయంలో ఆమె జీవితంలో ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి.