ఇక ఇమ్మానియేల్ తో వర్ష రొమాన్స్ మరో ఎత్తు. బుల్లితెర క్రేజీ కపుల్ గా వర్ష, ఇమ్మానియేల్ పేరు తెచ్చుకున్నారు. వీరు ఒకరిపై మరొకరు ప్రేమ కురిపిస్తూ లవ్ బర్డ్స్ ఇమేజ్ తెచ్చుకున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ తర్వాత ఆ రేంజ్ లో పాప్యులర్ అయ్యారు. జబర్దస్త్ లో వీరిద్దరి లవ్ ట్రాక్స్ హైలెట్ అని చెప్పాలి. రష్మీ-సుధీర్ తర్వాత ఉత్తిత్తి పెళ్లి చేసుకున్న జంట ఇదే.