Jabardasth Varsha: ఏం అందంరా బాబు... ఉల్లిపొర లాంటి నల్ల చీరలో జబర్దస్త్ వర్ష కిరాక్ గ్లామర్ షో!

Published : Jul 06, 2022, 10:19 AM IST

జబర్దస్త్ వర్ష ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతూ పోతుంది. అమ్మడు గ్లామర్ కి కుర్రాళ్ళు దాసోహం అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసే అందాల ప్రదర్శన మెస్మరైజ్ చేస్తుంది. తరచుగా వర్ష ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

PREV
16
Jabardasth Varsha: ఏం అందంరా బాబు... ఉల్లిపొర లాంటి నల్ల చీరలో జబర్దస్త్ వర్ష కిరాక్ గ్లామర్ షో!
Jabardasth Varsha


తాజాగా వర్ష నల్లని చీర ధరించి మనసులు దోచేసింది. చీర పొరల మాటు నుండి నడుము అందాలు చూపిస్తూ గుండెలకు గాయం చేశారు. పున్నమి చందమామ నల్ల చీర కట్టినట్లుగా ఉండగా, ఆమె ఫ్యాన్స్ క్రేజీ ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. 

26
Jabardasth Varsha


ఇక జబర్దస్త్ వేదికగా ఫేమ్ తెచ్చుకున్నవారిలో వర్ష (Jabardasth Varsha)ఒకరు. సీరియల్ నటిగా ఆమె కెరీర్ ప్రారంభమైంది. ఎన్ని సీరియల్స్ లో నటించినా ఆమెకు గుర్తింపు రాలేదు. పాపులర్ కామెడీ షో జబర్దస్త్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 

36
Jabardasth Varsha

వర్ష ఎంట్రీ చాలామంది జబర్దస్త్ ప్రేక్షకులకు ఆనందం పంచింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలకు వర్ష రాక కొత్త అనుభూతిని ఇచ్చింది. సన్నజాజి తీగలా నాజూకుగా ఉండే వర్ష మాయలో జనాలు పడిపోయారు.

46
Jabardasth Varsha


ఇక ఇమ్మానియేల్ తో వర్ష రొమాన్స్ మరో ఎత్తు. బుల్లితెర క్రేజీ కపుల్ గా వర్ష, ఇమ్మానియేల్ పేరు తెచ్చుకున్నారు. వీరు ఒకరిపై మరొకరు ప్రేమ కురిపిస్తూ లవ్ బర్డ్స్ ఇమేజ్ తెచ్చుకున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ తర్వాత ఆ రేంజ్ లో పాప్యులర్ అయ్యారు. 

56
Jabardasth Varsha


ఈ జంట సక్సెస్ కావడంతో వీరిపై అనేక స్పెషల్ స్కిట్స్ రూపొందాయి. పెళ్లిళ్లు పేరంటాళ్ళు వంటివి కూడా నిర్వహించారు. ఇక తరచుగా వర్ష ఇమ్మానియేల్ అంటే ఇష్టం అంటూ ఓపెన్ గా చెబుతుంది. 
 

66
Jabardasth Varsha


ఈ మధ్య ఇమ్మానియేల్ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. నాకు దొరికిన ఒకే ఒక అదృష్టం ఇమ్మానియేల్. అతడంటే నాకు ఇష్టం అని చెప్పారు. ఇక ఇమ్మానియేల్ ఇంటికి కోడలుగా వెళతానంటూ ఆమె చెప్పడం కొసమెరుపు. 

click me!

Recommended Stories