సంప్రదాయ దుస్తుల్లోనూ ‘జబర్దస్త్’ వర్ష గ్లామర్ మెరుపులు.. బ్యాక్ అందాలతో మతులు పోగొడుతున్న యంగ్ బ్యూటీ

First Published | Jun 3, 2023, 11:41 AM IST

యంగ్ బ్యూటీ, జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)  గ్లామర్ మెరుపులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. బ్యూటీఫుల్ లుక్ లో ఆకట్టుకుంటూనే అందాల విందుతో అదరగొడుతోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.
 

సీరియల్ నటిగా వర్ష తన కేరీర్ ను ప్రారంభించింది. కానీ పెద్దగా ఆమెకు గుర్తింపు దక్కలేదు. కానీ పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’తో ఫేమ్ దక్కించుకుంది. ఓవర్ నైట్ లో ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ వచ్చేసింది.
 

జబర్దస్త్ వేదికపై కామెడీ స్కిట్లలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తన చురుకుతనం, స్పాటిన్యుటీతో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది. ఈ లేడీ కమెడియన్ షోలో చాలా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. 
 


మరోవైపు వర్ష గ్లామర్ షోకు కూడా తెర తీసింది. బుల్లితెరపై అందచందాలను ప్రదర్శిస్తూ వచ్చింది. అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ అట్రాక్టివ్ లుక్ లో కట్టిపడేస్తూ వస్తోంది.  గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది.
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ Jabardasthతో పాటు Sridevi Drama Comapany వంటి షోల్లో సందడి చేస్తోంది. లేడీ కమెడియన్ గా నవ్వులు పూయిస్తూనే.. తనదైన శైలిలో పంచులు విసురూ ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీతోనూ కట్టిపడేస్తోంది.
 

యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న వర్ష ఇటు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ముఖ్యంగా నెట్టింట అందాల విందుతో అదరగొడుతోంది. ఇందుకోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. 

తాజాగా వర్ష ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. కలర్ ఫుల్ లెహంగావోణీలో ఈ ముద్దుగుమ్మ వెలిగిపోయింది. కొంటె చూపులు, బ్యూటీఫుల్ ఫోజులతో ఆకట్టుకుంది. అదిరిపోయేలా ఫోజులిస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

మరోవైపు అందమైన వీపును చూపిస్తూ హార్ట్ బీట్ పెంచేసింది. బ్యూటీఫుల్ నవ్వుతో, మత్తు కళ్లతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. వర్ష గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.

సంప్రదాయ దుస్తుల్లో వర్ష చాలా అందంగా కనిపిస్తోంది. ఎక్కువగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ వేర్స్ లోనే మెరుస్తుంటుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో మరింత క్రేజ్ పెంచుకుంటోంది. ఇన్ స్టాలో ఈ ముద్దుగుమ్మకు 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 

Latest Videos

click me!