ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మౌనీ రాయ్ బోల్డ్ లుక్.. బికినీలో మంటలు రేపుతున్న బాలీవుడ్ బ్యూటీ

First Published | Jun 3, 2023, 10:35 AM IST

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట మంటలు రేపుతోంది. తాజాగా మౌనీరాయ్ ఓ సంస్థ కోసం చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 
 

మౌనీ రాయ్ తొలిసారిగా ప్రముఖ కేన్స్  ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. రెడ్ కార్పెట్ పై నడిచిన ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. అప్పటి నుంచి వరుసగా ఈవెంట్లలో పాల్గొంటూ వస్తోంది. 
 

తాజాగా మౌనీ రాయ్ వెకేషన్ లోనూ ఎంజాయ్ చేసింది. తన భర్తతో కలిసి నేచుర్ అందాలను ఆస్వాదించింది. ఆ వెంటనే అబుదాబీలో నిర్వహించిన iifa 2023 ఈవెంట్ లోనూ పాల్గొంది. తన ఫ్యాషన్ సెన్స్ తో కట్టిపడేసింది.
 


ఇక కొద్ది సేపటి కింద పంచుకున్న ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. మౌనీ రాయ్ బోల్డ్ లుక్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. బాలీవుడ్ భామ బోల్డ్ లుక్ కు నెటిజ్లను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏకంగా బికినీలో దర్శనమిచ్చి  మతులు పోగొట్టింది.
 

అయితే లైఫ్ స్టైల్ ఏషియా అనే ఫ్యాషన్ బ్రాండ్ కోసం ఇలా బోల్డ్ ఫొటోషూట్ చేసింది. రకరకాల అవుట్ ఫిట్లలో మత్తుగా ఫోజులిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారింది. 

అసలే సమ్మర్ కావడం.. మౌనీ రాయ్ మరింతగా అందాల డోస్ పెంచి పరువాలను ప్రదర్శించడంతో పిచ్చెక్కిపోతున్నారు. ఫొటోలపై క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక మౌనీ రాయ్ పెళ్లి తర్వాత కూడా అందాల విందులో ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఇలా రచ్చ చేస్తోంది.

‘నాగినీ’ డైలీ సీరియల్ తో ఫేమ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. సౌత్ లో KGF1లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. చివరిగా ‘బ్రహ్మస్త్ర‘ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.
 

Latest Videos

click me!