కలర్‌ఫుల్‌ అందాలతో `జబర్దస్త్` వర్ష చిలిపి చూపులు.. ఇందుకే కదా కుర్రాళ్లు పడిపోయేది!

Published : Aug 31, 2021, 09:27 PM IST

`జబర్దస్త్` వర్ష టెలివిజన్‌ సెన్సేషన్‌. `జబర్దస్త్`లోకి దూసుకొచ్చిన అందాల సునామి. అనతి కాలంలోనే లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న గ్లామర్‌ బ్యూటీ. కామెడీకి కామెడీ, అందానికి అందంతో `జబర్దస్త్` షోని రక్తికట్టిస్తుంది. 

PREV
17
కలర్‌ఫుల్‌ అందాలతో `జబర్దస్త్` వర్ష చిలిపి చూపులు.. ఇందుకే కదా కుర్రాళ్లు పడిపోయేది!

వర్ష `జబర్దస్త్`లోకి రావడానికి ముందు యాంకరింగ్‌, టీవీ సిరియల్స్ లోనూ నటించింది. కానీ `జబర్దస్త్` మాత్రమే ఆమెకి పేరుని తీసుకొచ్చింది. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ షో కోసం ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. 
 

27

తాజాగా పంచుకున్న హాఫ్‌ శారీ పిక్స్ కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది వర్ష. కొంచె చూపులు, చిలిపి చూపులతో, కుర్రాళ్లని హంట్‌ చేస్తుంది. 

37

ఇలాంటి చూపులతోనే కదా కుర్రాళ్లు నీ వెంటపడేది అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. `జబర్దస్త్` వర్ష ఫోటోలను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యంగ్‌సునామీ గ్లామర్‌ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. 

47

`జబర్దస్త్` వర్ష ఇటీవల రెడ్‌ గౌన్‌లో పంచుకున్న ఫోటో సైతం తెగ వైరల్‌ అయ్యింది. నెటిజన్లకి పిచ్చెక్కించింది. ఇందులో ఈ అమ్మడి హోయలు మాత్రం చూపరులను హంట్‌ చేస్తున్నాయి. 

57

వర్ష తాజాగా తన ఇన్‌స్టా ఫోటోల్లో కామెంట్‌ ఆప్షన్‌ తీసేసింది. ఇటీవల తనకు జరిగిన సంఘటనతో ఆమె ఈ ఆప్షన్‌ తీసేస్తుంది. ఆ మధ్య నెటిజన్లు వర్షకి ఎంత మంది లవర్స్ ఉన్నారు, ఎవరితో తిరుగుతుందంటూ చేసిన కామెంట్లని తన తమ్ముడు చూసి అడగడంతో ముఖం చూపించలేకపోయానని `జబర్దస్త్` షోలో వాపోయింది వర్ష. 
 

67

బహుశా అప్పటి నుంచే ఇన్‌స్టాలో కామెంట్‌ ఆప్షన్‌ తీసేసింది. కేవలం లైక్‌లు మాత్రమే కొట్టేలా ఆప్షన్‌ పెట్టిందీ అందాల భామ.  ఆ విధంగా ట్రోలర్స్ నోళ్లు మూయించింది. 

77

ఇక `జబర్దస్త్` షోలో ఇమ్మాన్యుయెల్‌తో కెమిస్ట్రీకి కూడా శృతి మించడంతో ఆ జోడికి బ్రేక్‌ ఇచ్చారు మల్లెమాల టీమ్‌. వేరే టీమ్‌తో వర్షని చేయిస్తున్న విసయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories