బట్టల సైజు భారీగా తగ్గించేసిన జబర్దస్త్ వర్ష... చిన్న స్కర్ట్ వేసుకొని కుర్చీలో కూర్చున్న బుల్లితెర స్టార్!

Published : Apr 04, 2023, 02:26 PM ISTUpdated : Apr 04, 2023, 02:30 PM IST

జబర్దస్త్ వర్ష గ్లామర్ డోసు అంతకంతకు పెంచేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేసింది. షార్ట్ స్కర్ట్ వేసి క్రేజీ ఫోజుల్లో చంపేసింది...   

PREV
110
బట్టల సైజు భారీగా తగ్గించేసిన జబర్దస్త్ వర్ష... చిన్న స్కర్ట్ వేసుకొని కుర్చీలో కూర్చున్న బుల్లితెర స్టార్!
Jabardasth Varsha


బుల్లితెర భామల్లో తెగింపు ఎక్కువైంది. ఒకప్పుడు హాట్ యాంకర్స్ అంటే అనసూయ, రష్మీ మాత్రమే గుర్తొచ్చేవారు. ఈ లిస్ట్ లో శ్రీముఖి, వర్షిణి వంటి వాళ్ళు వచ్చి చేరారు. తాజాగా వర్ష తయారయ్యారు. 
 

210
Jabardasth Varsha


గతంలో వర్ష ఫోటో షూట్స్ చేసినప్పటికీ కొంచెం పద్ధతిగా ఉండేలా చూసుకునేవారు. ఆ నియమాలు పక్కన పెట్టేసిన సూచనలు కనిపిస్తున్నాయి. వర్ష బట్టల సైజు భారీగా తగ్గించేసింది. 
 

310
Jabardasth Varsha

తాజాగా షార్ట్ స్కర్ట్ వేసి థైస్ చూపెడుతూ టెంపరేచర్ పెంచేశారు. ఆమె పరువాలు చూసి కుర్రాళ్ళ మతులు పోగొట్టారు. చిన్న స్కర్ట్ లో హాట్ సిట్టింగ్ ఫోజుతో నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించారు. వర్ష ఫోటోల మీద ఇంస్టాగ్రామ్ పీపుల్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

410
Jabardasth Varsha

ఇక వర్ష కెరీర్ పరిశీలిస్తే... మొదట్లో వర్ష సీరియల్స్ లో నటించారు. సీరియల్ నటిగా ఆమెకు ఎలాంటి ఫేమ్ దక్కలేదు. ఏళ్ల తరబడి కష్టపడుతున్న ఎదుగూ బొదుగూ లేని జీవితంతో విసిగిపోయి జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. 
 

510
Jabardasth Varsha

జబర్దస్త్ కమెడియన్ గా మారాలన్న నిర్ణయం ఆమెకు మేలు చేసింది. సదరు సక్సెస్ ఫుల్ కామెడీ షోలో వర్ష అనతికాలంలో ఎదిగారు. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు వర్ష అందాలు సరికొత్తగా తోచాయి. 
 

610
Jabardasth Varsha

వర్ష పాప్యులర్ కావడానికి మరొక కారణం ఇమ్మానియేల్ తో ఎఫైర్. వర్ష-ఇమ్మానియేల్ జబర్దస్త్ లవర్స్ గా ప్రచారం అవుతున్నారు. ఇమ్మానియేల్ అంటే చాలా ఇష్టమని వర్ష తరచుగా చెబుతుంటారు. వీరిపై ప్రయోగాత్మకంగా చేసిన లవ్ ట్రాక్స్ సక్సెస్ కావడంతో వర్ష, ఇమ్మానియేల్ కి మేలు జరిగింది. 
 

710
Jabardasth Varsha

ఇమ్మానియేల్ లవర్ గా వర్ష ఎంత పాపులర్ అయ్యిందో... అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. వీరిద్దరి ఎఫైర్ ని ఉద్దేశిస్తూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో పచ్చి కామెంట్స్ చేస్తుంటారు. ఓసారి ఈ విషయం చెప్పి వర్ష ఎమోషనల్ అయ్యింది.
 

810
Jabardasth Varsha

అనూహ్యంగా వర్షను కొందరు అబ్బాయి అని ఎగతాళి చేస్తారు. తన తోటి కామెడియన్స్ కూడా అప్పుడప్పుడు ఏడిపిస్తుంటారు. నిజంగా వర్ష అమ్మాయా? అబ్బాయా? అనే సందేహం ఉంది. 
 

910
Jabardasth Varsha

ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో వర్ష సందడి చేస్తున్నారు. ఇవి రెండు పాపులర్ బుల్లితెర షోలుగా ఉన్నాయి. మల్లెమాల సంస్థ ఈ షోల ద్వారా భారీగా లాభపడుతుంది. అలాగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో వర్ష పాల్గొంటుంది. 
 

1010
Jabardasth Varsha


వర్షకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ నందు తన వ్యక్తిగత విషయాలు తెలియజేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల నిశ్చితార్థం అని థంబ్ నైల్ పెట్టి వీడియో విడుదల చేసింది. చివర్లో నిశ్చితార్థం నాకు కాదంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బుల్లితెర షోల ద్వారా ఇటు సోషల్ మీడియా ద్వారా వర్ష డబ్బులు సంపాదిస్తున్నారు. వర్ష కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. 
 

click me!

Recommended Stories