చిట్టి నడుము మీద చిలిపి మడత... కిటికీల జాకెట్లో జబర్దస్త్ వర్ష టెంప్టింగ్ పోజులు!

Published : Jul 31, 2023, 12:46 PM IST

ఎర్ర చీర కట్టిన జబర్దస్త్ వర్ష నడుము అందాలు హైలెట్ అయ్యాయి. ఆమె గ్లామర్ కి గుండె లయలు తప్పేలా ఉన్నాయి. వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

PREV
19
చిట్టి నడుము మీద చిలిపి మడత... కిటికీల జాకెట్లో జబర్దస్త్ వర్ష టెంప్టింగ్ పోజులు!
Jabardasth Varsha

జబర్దస్త్ వర్ష క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో అమ్మడు అందాల దాడి చేస్తుంది. గ్లామర్ డోస్ పెంచడంతో కుర్రాళ్ళు వెర్రెక్కి పోతున్నారు
 

29
Jabardasth Varsha

మొదట్లో వర్ష ఫోటో షూట్స్ హోమ్లీగా ఉండేవి. అయితే ట్రెండ్ మార్చింది. బట్టల సైజ్ తగ్గిస్తూ సోషల్ మీడియా హాట్ బాంబుగా అవతరిస్తుంది. తాజాగా ఎర్ర చీర, బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించి సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. వర్ష ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

39
Jabardasth Varsha

గ్లామర్ ఫీల్డ్ లో అందాల విందు తప్పనిసరి. అందులోనూ సెలెబ్రిటీలకు ఇంస్టాగ్రామ్ ఆదాయ మార్గం అయ్యింది. బోల్డ్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా అభిమానులను పెంచుకుంటున్నారు. ఫేమ్ కి ఫేమ్ డబ్బుకు డబ్బు సమకూరుతుంది. 

49
Jabardasth Varsha

ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ డిసైడ్ చేస్తారు. యాప్స్, ప్రొడక్ట్స్, షో మ్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 

59
Jabardasth Varsha

గతంతో పోల్చుకుంటే  వర్ష ఫేమ్ బాగా పెరిగింది. అటు లేడీ కమెడియన్ గా ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ  వంటి పాపులర్ కామెడీ షోల్లో వర్ష సందడి చేస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా అవతరించారు. 

 

69
Jabardasth Varsha

వర్ష సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనంగా ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.

79
Jabardasth Varsha

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు.  

 

89
Jabardasth Varsha

 వీరి లవ్ ట్రాక్ అప్పుడప్పుడూ శృతి మించుతోంది. వర్ష మెడలో ఇమ్మానియేల్ తాళి కట్టడం సంచలనంగా మారింది. ఆ మధ్య ఇమ్మానియేల్ జబర్దస్త్ షో వేదికపై వర్షను పెళ్లి చేసుకున్నాడు. అలాగే వర్షను నగల దుకాణానికి తీసుకెళ్లి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. 

99
Jabardasth Varsha

ఇక ఇమ్మానియేల్ వర్ష నిజంగానే ప్రేమించుకుంటున్నారా? లేక హైప్ కోసమేనా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టమన్న వర్ష అతన్ని వదిలేది లేదంటుంది. ఇమ్మానియేల్ ఏమో అలాంటిదేమీ లేదు. షూటింగ్ అయ్యాక నా దారి నాది ఆమె దారి ఆమెది అంటారు.

click me!

Recommended Stories