Published : Apr 25, 2021, 04:43 PM ISTUpdated : Apr 25, 2021, 04:45 PM IST
ఇమ్మాన్యుయెల్‌కి జబర్దస్త్ వర్ష నో చెప్పింది. ప్రేమని ఒప్పుకోలేని తెగేసి చెప్పింది. దీంతో రగిలిపోయిన ఇమ్మాన్యుయెల్ అక్కడ రెచ్చిపోయాడు. వర్షకి హ్యాండిచ్చి మరో అమ్మాయిని చూసుకున్నాడు. దీంతో వర్ష షాక్ అయ్యింది. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.
`జబర్దస్త్` వర్ష, ఇమ్మాన్యుయెల్ మధ్య లవ్ స్టోరీ చాలా రోజులుగా రన్ అవుతున్న విషయం తెలిసిందే. `జబర్దస్త్` లో రష్మీ, సుధీర్‌లకు ఆల్టర్ నేట్‌గా వీరి లవ్ స్టోరీని హైలైట్ చేస్తున్నారు.

213
ఆ మధ్య రెచ్చిపోయిన వీరిద్దరి మధ్య రొమాన్స్ ని చూపించడం ఇటీవల కాస్త తగ్గించారు. మళ్లీ ఇప్పుడు డోస్ పెంచారు. షో అది, ఇది అనే తేడా లేకుండా వీరిద్దరు తెగ వాడుకుంటున్నారు.

313
తాజాగా `జబర్దస్త్`లో వర్షపై పంచ్ వేశాడు ఇమ్మాన్యుయెల్. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తున్నారా? అంటూ అడిగి, ఇలా తపస్పు చేస్తే అది చెడగొట్టడానికి మీలాంటి అందమైన దేవతలు భూమి మీదకు వస్తారని పంచ్ వేశాడు.

413
దీనికి వర్ష కూడా తక్కువ కాదని దిమ్మతిరిగే పంచ్ వేసింది. ఎవరైనా చచ్చిపోయారా? ఇక్కడ అని అడిగితే, ఎందుకంటే చనిపోతేనే కాదా మీలాంటి యమకింక్కరుడు భూమిపైకి వచ్చేది అంటూ సెటైర్ వేసింది. దీంతో ఇమ్మాన్యుయెల్‌కి మైండ్ బ్లాంక్ అయ్యింది.

513
ఇక చివరకు నా ప్రేమని ఒప్పుకుంటారా? లేదా? అని పట్టుపడతాడు ఇమ్మాన్యుయెల్. కానీ వర్ష నో చెబుతుంది. దీంతో తన తలని గొడకేసి కొట్టుకుంటాడు. రక్తం కారుతుంటే కారని, రక్తం కారితేనైనా ఎర్రగైతా అంటూ వేసిన పంచ్ నవ్వులు పూయించింది.

613
కట్ చేస్తే వీరి లవ్ స్టోరీ ఈటీవీలో వచ్చే మరో షో `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో తేలింది. అందులో వర్ష, ఇమ్మాన్యుయెల్ సిగ్గుపడుతూ తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటారు. ఇద్దరు సిగ్గులు మొగ్గేశారు.

713
వర్ష నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇమ్మాన్యుయెల్ ఎగిరి గంతేశాడు. వర్షతో కలిసి స్టెప్పేశాడు. ఈ సందర్బంగా వీరి మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా మారాయి.

813
కానీ వీరి మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నం చేశాడు సుధీర్. ఓ ఈవెంట్‌లో వర్ష లేదు, తాను వేరే అమ్మాయికి కనెక్ట్ అని చెప్పాడని చెబుతాడు సుధీర్. కానీ వర్ష నమ్మదు. మీరెన్నైనా చెప్పినా మమ్మల్ని విడదీయలేరని చెబుతుంది.

913
ఓ సారి మీరే చూడండి ఇమ్మాన్యుయెల్ ఏం చేశాడో అని ఓ వీడియో చూపిస్తాడు సుధీర్. అది చూసిన వర్ష షాక్ అవుతుంది. అందులో వేరే అమ్మాయితో ఆడుతూ పాడుతూ ఉంటాడు ఇమ్మాన్యుయెల్.

1013
ఆ సమయంలో జడ్జ్ గా ఉన్న పూర్ణ స్పందిస్తూ, నువ్వు, వర్ష ఆలెరెడీ ప్రేమలో ఉన్నారు కదా? అని చెబుతే, ఇక నుంచి వర్ష లేదు. ఈ అమ్మాయే అని స్టేజ్‌పైనే చెబుతాడు ఇమ్మాన్యుయెల్.

1113
దీంతో రగిలిపోయిన వర్ష.. ఇమ్మాన్యుయెల్‌ని ఓ ఆట ఆడుకుంది. నీ ఫేస్‌కి ఎవరైనా పక్కన నిల్చున్నార్రా నేనొచ్చేవరకు.. సిగ్గు లేదురా.. మీ అబ్బాయిలంతా ఇంతే.. అంటూ మండిపడింది.

1213
ఇది విన్న సుడిగాలి సుధీర్ రెచ్చిపోయి ఆవేశంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో అటు అబ్బాయిలకు, ఇటు అమ్మాయిలకు మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. హ్యాపీగా గెట్ టూ గెదర్ ఎంజాయ్ చేస్తారని తీసుకొస్తే, ఇలా గొడవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తాడు సుధీర్.

1313
ఈ రెండు షోస్‌లో `జబర్దస్త్` వచ్చే గురువారం ప్రసారం కానుండగా, `శ్రీదేవి డ్రామా కంపెనీ` ఈ ఆదివారం ప్రసారమైంది. మొత్తానికి వర్ష, ఇమ్మాన్యుయెల్ మధ్య లవ్ స్టోరీ ఇంట్రెస్ట్ గా మారింది. మరి ఇది ఏ తీరం చేరుతుందో చూడాలి.