అయితే గత కొంత కాలం నుంచి సుడిగాలి సుధీర్ తెర పై పెద్దాగా కనిపించట్లేదు. వరుసగా ఆఫర్లు రావడం వల్ల అందరూ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు అనుకుని పెద్దగా పట్టించుకోవడం మానేశారు. కానీ అసలు విషయం అది కాదు అంటూ తాజా సమాచార ప్రకారం తెలుస్తోంది. సుడిగాలి సుధీర్.. అరుదైన జబ్బుతో బాధపడుతున్నారట. అది భాగా ముదిరిపోయిందంటూ.. రూమర్ వినిపిప్తోంది.