రోజా.. నటిగా, `జబర్దస్త్` షోకి జడ్జ్ గా, అలాగే ఏపీ ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు. ఆమె భర్త సెల్వమణి తమిళ దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు సంతాపం. కూతురు అన్షు మాలికా, కుమారుడు క్రిష్ణ కౌశిక్ ఉన్నారు.
తాజాగా ఆదివారం క్రిష్ణ కౌశిక్ పుట్టిన రోజు జరిగింది. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, కౌశిక్‌ఫ్రెండ్స్, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో కౌశిక్ పుట్టిన రోజుని నిర్వహించారు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది రోజా. అవి హల్‌చల్ చేస్తున్నాయి. రోజా అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.
రోజా తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా ఒకప్పుడు ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో సినిమాలు తగ్గించారు.
వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గత రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీఐఐసీ ఛైర్మెన్‌గా ఉన్నారు.
మరోవైపు జబర్దస్త్ ప్రారంభం నుంచి షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అడపాదడపా కీలక పాత్రల్లో సినిమాల్లో నటిస్తున్నారు.
రోజా కుమారుడు కౌశిక్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్.
రోజా కుమారుడు కౌశిక్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్.
రోజా కుమారుడు కౌశిక్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్.
రోజా కుమారుడు కౌశిక్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు.