మోస్ట్ ఎలిజిబుల్‌ డేటింగ్ కపుల్స్.. నయనతార, అవికా గోర్‌, అలియా, దిశా, కియారా, మలైకా.. పెళ్లిపై నో కామెంట్‌!

Published : Jun 28, 2021, 04:13 PM ISTUpdated : Jun 29, 2021, 03:36 PM IST

మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌.. ఇది గతం. నయనతార, అవికా గోర్, అలియాభట్‌, మలైకా అరోరా, కియారా, దిశా పటానీలను చూస్తే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్‌ డేటింగ్‌ కపుల్స్ కొత్త పదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. 

PREV
18
మోస్ట్ ఎలిజిబుల్‌ డేటింగ్ కపుల్స్.. నయనతార, అవికా గోర్‌, అలియా, దిశా, కియారా, మలైకా.. పెళ్లిపై నో కామెంట్‌!
సౌత్‌లో నయనతార చాలా కాలంగా దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో డేటింగ్‌ చేస్తుంది. వీరిద్దరు బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చాలా కాలంగా వినిపిస్తుంది. కానీ చూడబోతుంటే `పెళ్లైపై నో కామెంట్‌` అంటున్నారు.

28
తెలుగులో రాణిస్తున్న మరో హీరోయిన్‌ అవికా గోర్‌ కూడా చాలా రోజులుగా డేటింగ్‌లో ఉంది. మిలింద్‌ చద్వానీ అనే సామాజిక కార్యకర్తని ఆమె ప్రేమిస్తుంది. వీరిద్దరు షికార్లు కొడుతున్నారు. కానీ పెళ్లిపై నో కామెంట్‌ అంటున్నారు.

38
ఇక బాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ లవ్‌ కపుల్‌ అంటే అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ జోడీ అనే చెప్పాలి. వీరిద్దరు కూడా గత మూడేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇంట్లో వారి సమక్షంలోనే షికార్లకి వెళ్తున్నారు. పార్క్‌లు, బీచ్‌ల వెంట ఎంజాయ్‌ చేస్తున్నారు. వీరి మ్యారేజ్‌పై చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు నో క్లారిటీ.

48
తనకంటే దాదాపు చిన్నవాడైన హీరో అర్జున్‌ కపూర్‌తో ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతుంది మలైకా అరోరా. ఇటీవల వీరిద్దరు కొత్త ప్లాట్‌లోకి మారారు. ఈ జోడి కూడా ఓపెన్‌గానే షికార్లకెళ్తుంది. కానీ మ్యారేజ్‌ ఎప్పుడంటే నో కామెంట్‌ అంటున్నారు.

58
బాలీవుడ్‌లో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారాలు సాగిస్తున్న వారిలో దిశా పటానీ ముందుంటుంది. ఈ `లోఫర్‌` భామ టైగర్‌ షరాఫ్‌తో ఘాటు ప్రేమలో స్విమ్‌ చేస్తుంది. ఈ ఇద్దరు కలిసి వెకేషన్‌కి కూడా వెళ్తూ చాలా సార్లు మీడియాకి దొరికిపోయారు. ఇటీవల కూడా కరోనా సమయంలో కారులో షికారుకెళ్తూ ఫోటోలకు చిక్కారు. మరి మ్యారేజ్‌ విషయంలో ఇంకా ఆలోచనలో లేనట్టుందీ క్రేజీ లవ్‌ జోడీ.

68
కియారా అద్వానీ సైతం సైలెంట్‌గా తన ప్రేమ వ్యవహారాలను నడిపిస్తుందని బాలీవుడ్‌లో టాక్‌. ఆమె సిద్ధార్థ్‌ మల్హోత్రాలో డేట్‌లో ఉందట. వీరిద్దరు కూడా పలు మార్లు ఎయిర్‌పోర్ట్ లో కెమెరా కళ్లకి చిక్కారు. కానీ తమ ప్రేమపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్‌ చేయలేదు.

78
అమీర్‌ఖాన్‌ కూతురు ఐరా ఖాన్ కూడా డేటింగ్‌లో ఉంది. ఆమె ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ షికారేతో చాలా రోజుగా ప్రేమలో మునిగితేలుతుంది. మరి వీరిద్దరు మ్యారేజ్‌ వరకు వెళ్తారా? అనేది చూడాలి.

88
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories