సహజీవనం చేస్తున్న జబర్థస్త్ రాకేష్- జోర్థార్ సుజాత...? చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న బుల్లితెర జంట..?

Published : Nov 02, 2022, 09:38 AM IST

జబర్థస్త్ రాకేష్.. జోర్థార్ సుజాత ల ప్రేమ వ్యావహరం ముదిరి పాకాన పడుతున్నట్టు తెలుస్తోంది. జబర్థస్త్ స్టేజ్ మీద తమ  లవ్ ట్రాక్ తో అటేన్షన్ క్రియేట్చేసిన జంట... బయట కూడా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారట. వీరి గురించి మరో హాట్ న్యూస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. 

PREV
16
సహజీవనం చేస్తున్న జబర్థస్త్ రాకేష్- జోర్థార్ సుజాత...? చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న బుల్లితెర జంట..?

జబర్థస్త్ ద్వారా ఫేమస్ అయ్యాడు రాకింగ్ రాకేష్.. బిగ్ బాస్ తో వెలుగులోకి వచ్చింది జోర్థార్ సుజాత. బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత రాకేష్ టీమ్ లో చేస్తుంది సుజాత, ప్రతీ స్కిట్ లో ఇద్దరు రెచ్చిపోయి ఎంటర్టైన్ చేయడానికి చూస్తున్నారు. ఈక్రమంలోనే స్నేహితులు కాస్తా.. వీళ్లు ప్రేమ జంటగా మారినట్టు తెలుస్తోంది. 
 
26

36

కాని ఈమధ్య ఈ వ్యవహారం ముదరడంతో.. వీరు పెళ్ళి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలయ్యింది. దానికి తగ్గట్టే.. వాళ్లు కూడా సిగ్నల్స్ ఇస్తూ వస్తున్నారు. ఈ విషయంలో జబర్ధస్త్ కమెడియన్ ఎవరు కనిపించినా.. ప్రతీ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నే వేస్తుననారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కలిసి సహజీవనం కూడా చేస్తున్నట్టు రూమర్స్ మొదలయ్యాయి సోషల్ మీడియాలో. 
 
46

త్వరలో  ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని.. పెళ్లికి ముందే కలిసి ఉంటున్నారంటూ గుసగుసలాడుకుంటున్నారు బుల్లి తెర ఆడియన్స్.  అంతేకాదు రీసెంట్గా మిస్టర్ అండ్ మిసెస్ షోలో కూడా ఇద్దరు కపుల్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ న్యూస్ అఫీషియల్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . 
 
56

కాగా రీసెంట్గా జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కారు కొన్నాడు , ఈ సందర్భంగా అతడు రాకింగ్ రాకేష్ కు సర్ ప్రైజ్ ఇవ్వడానికి.. ఇంటికి వెళ్లి మరీ కార్ చూపించాడు. సరిగ్గా అప్పుడు రాకేశ్ ఇంట్లో సుజాత కనిపించడంతో.. వీరిద్దరు కలిసే ఉంటున్నారంటూ న్యూస్ వైరల్ అయ్యింది. రవి కారుతో సహా రాకేష్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక క్రేజీ సెల్ఫీ ని దిగారు. ఈ సెల్ఫీలో రాకింగ్ రాకేష్ రచ్చ రవితో పాటు సుజాత కూడా ఉంది. 
 
66

దీంతో పెళ్లికి ముందే ఈ జంట కలిసి జీవిస్తున్నారా అంటూ న్యూస్ వైరల్ గా మారింది .పెళ్లి కాకముందే కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని న్యూస్ లో వైరల్ గా మారింది. మరి ఈ విషయంలో ఈ బుల్లితెర స్టార్లు ఏమని స్పందిస్తారో చూడాలి. అసలు ఇందులోనిజం ఎంత ఉందో.. తెలియాలంటే రాకేశ్  కాని సుజాత కాని స్పందిస్తే తేలుతుంది. 

click me!

Recommended Stories