`జబర్దస్త్` రష్మీ వీకెండ్‌ స్పెషల్‌.. క్లీవేజ్‌ లుక్‌లో మతిపోగొడుతున్న యాంకర్‌.. కుర్రాళ్లకి పండగే !

Published : Jul 17, 2021, 06:26 PM ISTUpdated : Jul 17, 2021, 09:54 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ రష్మీ వీకెంట్‌ స్పెషల్‌ పంచుకుంది. కామెడీ షో కోసం వయ్యారాలు ఒలకబోసింది. ట్రెండీ వేర్‌లో చూపుతిప్పుకోనివ్వడం లేదు. హాట్‌ లుక్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుందంటే అతిశయోక్తి కాదు. 

PREV
111
`జబర్దస్త్` రష్మీ వీకెండ్‌ స్పెషల్‌.. క్లీవేజ్‌ లుక్‌లో మతిపోగొడుతున్న యాంకర్‌.. కుర్రాళ్లకి పండగే !
యాంకర్‌ రష్మీకి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `జబర్దస్త్` సిస్టర్‌ అనసూయకి ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్‌ ఆమె సొంతం.

211
రెగ్యూలర్‌గా తన గ్లామర్‌ ఫోటోలతో నెట్టింట అభిమానులను ఖుషీ చేస్తుంది. అదే సమయంలో రెగ్యూలర్‌గా టచ్‌లో ఉంటుంది రష్మీ.

311
సామాజిక అంశాలపై తనదైన స్టయిల్‌లో స్పందిస్తూ సందేశాలిస్తుంది. ఏదైనా జరిగితే పెద్ద మనసులో స్పందిస్తుంది.

411
ముఖ్యంగా జంతువుల విషయంలో ఇష్టంగా వ్యవహరిస్తుంది. వాటిని రక్షించాలని, కుదిరితే కొంచెం ఫుడ్‌ పెట్టాలని చెబుతుంటుంది.

511
ఇటీవల పెట్‌ డాగ్స్ విషయంలో ఆమె స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేయడంతోపాటు ఆలోచింప చేసింది.

611
రష్మీలో మంచి రొమాంటిక్‌ కళ ఉంది. ఆమె `జబర్దస్త్` షోలో హవాభావాలు పలికించే విధానం అందరిని కట్టిపడేస్తుంది. అందుకే ఇన్నాళ్లయినా యాంకర్‌గా తను రాణిస్తుందంటే అదే కారణమని చెప్పొచ్చు.

711
మరోవైపు సుడిగాలి సుధీర్‌తో ఎఫైర్‌ విషయం ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానూ నిలుస్తుంటుంది. వీరిమధ్య రొమాన్స్ ఎన్నిసార్లు చూసిన బోర్‌ కొట్టదు.

811
అంతేకాదు ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. సరికొత్తగానే అలరిస్తుంటుందీ జోడి.

911
ఓ వైపు `జబర్దస్త్`, మరోవైపు `ఢీ` డాన్స్ లో వీరిద్దరు నానా రచ్చ చేస్తూ షోకే హైప్‌ తీసుకొస్తుంటారు.

1011
వీరికున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్వహకులు కూడా వీరినే హైలైట్‌గా చూపిస్తుంటారు. షోకి క్రేజ్‌ని తీసుకొస్తుంటారు.

1111
ఏదేమైనా టీవీ రంగంలో రష్మీ మోస్ట్ ఎంటర్‌టైనర్స్ లో ఒకరు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. రష్మీ పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories