`జబర్దస్త్` రష్మీ సోయగాల విందు.. శారీలో హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌.. చూస్తే ఇక అంతే!

Published : Sep 03, 2021, 09:59 PM ISTUpdated : Sep 04, 2021, 07:49 PM IST

డ్రెస్‌ ఏదైనా `జబర్దస్త్` రష్మీ ధరిస్తే ఆ డ్రెస్ కే అందం వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శారీలో ఈ హాట్‌ యాంకర్‌ని చూస్తే మాత్రం ఫుల్‌ మీల్స్ దొరికినట్టే. తాజాగా చీరలో రష్మీ కుర్రాళ్లకి సెగలు రేపుతుంది. నెట్టింట వైరల్‌ అవుతుంది.  

PREV
110
`జబర్దస్త్` రష్మీ సోయగాల విందు.. శారీలో హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌.. చూస్తే ఇక అంతే!

హాట్‌ యాంకర్‌ రష్మీ నయా గ్లామర్‌ ఫోటోలు పంచుకుంది. శారీలో తన సెక్సీ అందాలను ఆరబోసింది. చీరకట్టలోనూ తాను చాలా హాట్‌ గురూ అని నిరూపించిందీ అందాల భామ. 

210

రష్మీ యాంకర్‌గా గుర్తింపు వచ్చిందంటే `జబర్దస్త్` షోతో అనే విషయం తెలిసిందే. అందులో అంతగా ఆకట్టుకుంటోందీ భామ. వచ్చీ రాని తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఫిదా చేస్తుంది. 

310

అదే సమయంలో కమెడీయన్‌ సుడిగాలి సుధీర్‌తో ఎఫైర్‌ విషయాలను హైలైట్‌ గా మార్చి షోని మరింతగా రక్తికట్టిస్తుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎప్పుడూ సేలబుల్‌ కంటెంట్‌గా మారిపోయింది. 

410

అందుకే షో నిర్వహకులు ఏమాత్రం ఛాన్స్ దొరికినా వీరి మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలను హైలైట్‌ చేస్తూ ఎపిసోడ్లని హైప్‌ తీసుకొస్తున్నారు. 

510

మరోవైపు యాంకర్‌ రష్మి తన హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో నెటిజన్లని కనువిందు చేస్తుంది. గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ వారికి మరింత దగ్గరవుతుంది. ఇంటర్నెట్‌లో ఈ భామకి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదంటే అతిశయోక్తి కాదు. 

610

ఇవి పక్కన పెడితే రష్మిలో మంచి హ్యూమన్‌ యాంగిల్‌ ఉంది.  ఆమె పెట్‌ ప్రియురాలు. డాగ్స్ ఎక్కడ కనిపించినా వాటిపై ప్రేమని కనబరుతుస్తుంది. వాటికి కాస్త తిండిపెట్టాలని, రక్షించాలని కోరుతుంది. 

710

జంతు హింసకి వ్యతిరేకం రష్మి. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అనేక సందర్భాల్లో పంచుకుంది. పెట్స్ పై తన ఇష్టాన్ని చాటుకుంది. 
 

810

కెరీర్‌ పరంగా `జబర్దస్త్` షో మాత్రమే కాదు అడపాదడపా హీరోయిన్‌గానూ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. `గుంటూరు టాకీస్‌` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యిందీ భామ. 
 

910

ప్రస్తుతం `బొమ్మ బ్లాక్‌ బస్టర్‌` చిత్రంలో నందుతో కలిసి నటిస్తుంది.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్‌పై సస్పెన్స్ నెలకొంది. దీంతోపాటు `ఢీ` డాన్స్ షోలోనూ మెరుస్తుంది రష్మి. వీటితోపాటు ఇతర షోస్‌లోనూ అడపాదడపా కనిపిస్తూ టీవీ ఆడియెన్స్ ని నిత్యం ఎంటర్‌టైన్‌ చేస్తుంది.
 

1010

రష్మి అద్భుతమైన డాన్సర్‌ కూడా. ఇటీవల ఓంకార్‌ హోస్ట్ గా రన్‌ అయ్యే `సిక్స్త్ సెన్స్` షోలో పాల్గొని ఫ్రెండ్‌ వర్షిణితో కలిసి రెచ్చిపోయింది. మాస్‌ డాన్స్ తో దుమ్ములేపింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories