ఇంత పొట్టి డ్రెస్ లో అందాలు దాగడం సాధ్యమేనా.. హాట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్నబన్నీ హీరోయిన్

pratap reddy   | Asianet News
Published : Sep 03, 2021, 04:41 PM IST

తాజాగా కేథరిన్ చాలా పొట్టి గౌనులో అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్ చేసింది. కలర్ఫుల్ గౌన్ లో ఆమె అందం రెట్టింపైంది. 

PREV
19
ఇంత పొట్టి డ్రెస్ లో అందాలు దాగడం సాధ్యమేనా.. హాట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్నబన్నీ హీరోయిన్

హాట్ బ్యూటీ కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఆ చిత్రం విడుదలయింది. అదే ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

 

29

ఇద్దరమ్మాయిలతో చిత్రం నిరాశపరిచినా.. ఆ చిత్రంలో కేథరిన్ లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా టాప్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.

 

39

కేథరిన్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో రేసులో వెనకబడింది. స్టార్ హీరోయిన్ అని అనిపించుకోలేకపోయింది.

 

49

మరోసారి అల్లు అర్జున్ సరసన నటించిన సరైనోడు చిత్రం కేథరిన్ కెరీర్ కు ఊపిరిపోయిందని చెప్పొచ్చు. ఆ చిత్రంలో లేడి ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అదరగొట్టేసింది.

 

59

సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయజనాకి నాయక లాంటి చిత్రాల్లో నటించింది.కేథరిన్ చివరగా తెలుగులో నటించిన చిత్రం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

 

69

కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. ఓవర్ ఎక్స్ పోజింగ్ లేకుండా హాట్ గా కనిపించడం ఈ భామకి తెలుసు. 

 

79

ఇన్స్టాగ్రామ్ లో కేథరిన్ షేర్ చేస్తున్న గ్లామరస్ పిక్స్ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. గ్లామర్ పరంగా కేథరిన్ టాప్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. కానీ సక్సెస్ రేట్ తక్కువ. 

 

89

తాజాగా కేథరిన్ చాలా పొట్టి గౌనులో అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్ చేసింది. కలర్ఫుల్ గౌన్ లో ఆమె అందం రెట్టింపైంది. 

 

99

గౌనులో వివిధ భంగిమల్లో కేథరిన్ ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లకు కనువిందుగా మారాయి. ఆమె హాట్ హాట్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

 

click me!

Recommended Stories