బ్యాక్‌ చూపిస్తూ కైపెక్కిస్తున్న `జబర్దస్త్` రష్మి.. బ్లాక్‌ ట్రెండీ వేర్‌లో అందాల కవ్వింత !

Published : Sep 12, 2021, 03:52 PM ISTUpdated : Sep 12, 2021, 08:31 PM IST

`జబర్దస్త్` రష్మి యాంకర్‌గా `జబర్దస్త్` షోకే అందం తీసుకొస్తుంది. క్యూట్‌ క్యూట్‌ మాటలతో, హాట్‌ హాట్‌ అందాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కామెడీ షో అభిమానులను గ్యాప్‌ లేకుండా అలరిస్తుంది. ఇప్పుడు బ్లాక్‌ డ్రెస్‌లో రష్మి కుర్రాళ్ల మతులు గతులు తప్పేలా చేస్తుంది.

PREV
110
బ్యాక్‌ చూపిస్తూ కైపెక్కిస్తున్న `జబర్దస్త్` రష్మి..   బ్లాక్‌ ట్రెండీ వేర్‌లో అందాల కవ్వింత !

యాంకర్‌ రష్మి తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంది. ఇందులో టాప్‌ టూ బాటమ్‌ బ్లాక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతుంది. 
 

210

కత్తిలాంటి చూపులు, పిచ్చెక్కించే పోజులు, మతిపోగొట్టే వొంపు సొంపులతో `జబర్దస్త్` రష్మి కుర్రాళ్లకి కైపెక్కిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ మొదలు పెట్టింది. గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది.
 

310

బ్లాక్‌డ్రెస్‌లో, బ్యాక్‌ అందాలను చూపిస్తూ రష్మి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గతంలో ఎప్పుడూ చూడనంత అందంగా, మరింత స్టయిలీష్‌గా ఉంది రష్మి. నేను చాలా హాట్‌ గురూ అంటోంది. 

410

ఘాటెక్కించే అందంతో నెట్టింటి కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. ప్రస్తుతం రష్మి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తున్నాయి. వైరల్‌గా మారాయి. అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 

510

రష్మి `జబర్దస్త్` షోలో పాపులర్‌ కావడంలో ఆమె యాంకరింగ్‌ మాత్రమే కాదు, సుడిగాలి సుధీర్‌తో సాగించే లవ్‌ ట్రాక్‌ కూడా. షో కోసం వీరిద్దరు నడిపించే లవ్‌ స్టోరీ ఆడియెన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

610

ఈ జోడి కనిపిస్తే చాలు ఆడియెన్స్ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో షో నిర్వహకులు సైతం వీరిద్దరి లవ్‌ ట్రాక్‌ని ఇన్నాళ్లపాటు సేల్‌ చేసుకుంటూ వస్తున్నారు. 
 

710

వినాయక చవితి సందర్భంగా చేసిన షోలో కూడా వీరి లవ్‌ ట్రాక్‌ని పీక్‌లోకి తీసుకెళ్లారు. ఇద్దరు ఒకరిపై ఒకరు తమ ప్రేమని వ్యక్తం చేశారు. ఇక కచ్చితంగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే కలరింగ్‌ ఇచ్చారు. షోని రక్తి కట్టించారు. నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అనేంతగా ఆ షోలో వీరి స్కిట్‌ని డిజైన్‌ చేయడం విశేషం. 
 

810

రష్మి, సుడిగాలి సుధీర్‌లకు సెపరేట్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. రష్మి మరెవ్వరితోనూ క్లోజ్‌గా మూవ్‌ అయినా వాళ్లు తట్టుకోరు. నానా రచ్చ మొదలు పెడతారు. 

910

 ఇదే విషయాన్ని రష్మి ఇటీవల ఓ షోలో చెప్పి తన ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. షోని, రియల్‌ లైఫ్‌ని సపరేట్గా చూడాలని హితవు పలికింది. అదే సమయంలో ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని తెలిపింది.

1010

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ పంచుకున్న ఈ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. సండే స్పెషల్‌గా తమకు బెస్ట్ ట్రీట్‌ ఇచ్చిందంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories