భర్తతో ముద్దుల్లో మునిగితేలుతున్న నమిత.. రొమాంటిక్ ఫోటోస్ వైరల్, అసలు కారణం ఇదే

First Published Sep 12, 2021, 1:06 PM IST

తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత. నమిత బొద్దుగా ఉన్నప్పటికీ విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ సొంతం చేసుకుంది. సిల్వర్ స్క్రీన్ పై హాట్ గా కనిపిస్తూ గ్లామర్ డాల్ గా మారింది. 

తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి నమిత. నమిత బొద్దుగా ఉన్నప్పటికీ విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ సొంతం చేసుకుంది. సిల్వర్ స్క్రీన్ పై హాట్ గా కనిపిస్తూ గ్లామర్ డాల్ గా మారింది. 

తెలుగులో నటించింది తక్కువ చిత్రాల్లో అయినప్పటికీ తన అందంతో షేక్ చేసింది. బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో నమిత అందాలని కుర్రాళ్ళు మరచిపోలేరు. 

తమిళనాడులో అయితే నమిత కోసం అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు. నమిత వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంది. 

కొన్నేళ్ల క్రితం నమిత..వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం అన్యోన్యంగా జీవిస్తున్నారు. సోషల్ మీడియాలో నమిత తరచుగా తన భర్తతో ఉన్న ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

తాజాగా నమిత, తన భర్తతో వీరేంద్రతో రొమాన్స్ లో మునిగితేలుతున్న ఫోటోస్ షేర్ చేసింది. ఇద్దరూ ముద్దులతో పరవశం అవుతున్నారు. నమిత ఈ రొమాంటిక్ పిక్స్ షేర్ చేయడానికి కారణం ఉంది. 

నమిత, వీరేంద్ర మధ్య తొలిసారి పరిచయం అయిన రోజు సందర్భంగా ఈ ఫోటోస్ షేర్ చేశారు. కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కాస్త జోరు తగ్గినప్పటికీ నమిత నటన కొనసాగిస్తోంది. 

click me!