పింక్‌ చుడీదార్‌లో `జబర్దస్త్` సిరి అందాల మెరుపులు.. ట్రెడిషనల్‌ లుక్‌లో మతిపోగొడుతున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ..

Published : Nov 25, 2023, 05:54 PM ISTUpdated : Nov 25, 2023, 05:55 PM IST

బిగ్‌ బాస్‌ ఐదవ సీజన్‌తో పాపులర్‌ అయ్యింది సిరి హన్మంతు. ఆమె షణ్ముఖ్‌తో కలిసి గేమ్‌లు ఆడుతూ అలరించింది. తనదైన ఆట తీరుతో పాపులర్‌ అయ్యింది. ఈ షోతో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆ తర్వాత అందాల ప్రదర్శనతో మెప్పిస్తుంది.   

PREV
17
పింక్‌ చుడీదార్‌లో `జబర్దస్త్` సిరి అందాల మెరుపులు.. ట్రెడిషనల్‌ లుక్‌లో మతిపోగొడుతున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ..

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సిరి యాంకర్‌గా సెటిల్ అవుతుంది. ఆమె ఆ మధ్య స్టాండప్‌ కమెడీకి యాంకర్‌గా చేసింది. ఇప్పుడు ఏకంగా జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేస్తుంది. అంతేకాదు నెమ్మదిగా `ఢీ` షోకి కూడా యాంకర్‌గా మారిపోయింది. 
 

27

ఇలా నెమ్మదిగా బుల్లితెరపై పాపులర్‌ అవుతుంది సిరి. తనదైన చలాకీతనంతో అలరిస్తుంది. ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. ఆమె సౌమ్య రావు స్థానంలో జబర్దస్త్ షోకి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. 
 

37

ఆ తర్వాత ఆమె వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మెప్పిస్తుంది. అందాల విందుతో మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషన్‌ లుక్‌లో మెరిసింది. పింక్‌ చుడీదార్‌లో మెరిసింది. ఆమె నిండైన డ్రెస్‌ ధరించి హోయలు పోయింది. చిలిపి నవ్వులు చిందిస్తూ మరింతగా ఆకట్టుకుంటుంది. 
 

47

బిగ్‌ బాస్‌ 5లో బలమైన కంటెస్టెంట్‌గా నిలిచిన సిరి.. అందులో చాలా రచ్చ చేసింది. షణ్ముఖ్‌ చేసిన పనికి బలయ్యింది. కానీ తాను మాత్రం చాలా జెన్యూన్‌గానే ఉంది. ఆ తర్వాత కూడా అంతే సిన్సియారిటీతో మెప్పించడం విశేషం. 
 

57

ప్రస్తుతం సిరి.. ఓ వైపు నటిగా రాణిస్తుంది. ఆమె వెబ్‌ సిరీస్‌లు చేస్తుంది. అలాగే ఇప్పుడు యాంకర్‌గానూ మెప్పిస్తుంది. మొత్తంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతుంది. తనని తాను బెస్ట్ గా మలుచుకుంటుంది. 
 

67

ఇక ప్రస్తుతం ఆమె బిగ్‌ బాస్‌ ఫేమ్‌ శ్రీహాన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. కలిసే ఉంటున్నారు. లైఫ్‌లో సెటిల్‌ అయ్యాక మ్యారేజ్‌ చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. ఆ దిశగా దూసుకుపోతున్నారు. 
 

77

బిగ్‌ బాస్‌ ఐదవ సీజన్‌తో పాపులర్‌ అయ్యింది సిరి హన్మంతు. ఆమె షణ్ముఖ్‌తో కలిసి గేమ్‌లు ఆడుతూ అలరించింది. తనదైన ఆట తీరుతో పాపులర్‌ అయ్యింది. ఈ షోతో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆ తర్వాత అందాల ప్రదర్శనతో మెప్పిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories