అనసూయ, రవి, అలేఖ్య హారిక, గెటప్ శ్రీను నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు. మంత్రి రోజా హాజరుకావడం ప్రత్యేకత సంతరించుకుంది. జబర్దస్త్ జడ్జిగా ఏళ్ల తరబడి వ్యవహరించిన రోజాతో రాకేష్ కి మంచి అనుబంధం ఉంది. రాకేష్ ని ఆమె ఓ ఇంటి సభ్యుడిగా భావిస్తారు. ఇటీవల ఇద్దరినీ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. సుజాతకు చీరె,సారె పెట్టడం జరిగింది. దగ్గరుండి మంత్రి హోదాలో తిరుమల శ్రీవారి దర్శనం చేయించారు.