శ్రీలీలా ఓర చూపులకు కుర్ర గుండెల్లో అలజడే.. మతిపోయే పోజులతో ‘ధమాకా’ బ్యూటీ రచ్చ!

First Published Jan 27, 2023, 3:47 PM IST

‘పెళ్లి సందD’ చిత్రంతో యంగ్ హీరోయిన్ శ్రీలీలా అందరిని ఆకట్టుకుంది.  తనదైన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. రీసెంట్ గా ‘ధమాకా’తోనూ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుని మంచి జోష్ లో ఉంది.
 

టాలీవుడ్ లో ప్రస్తుతం శ్రీలీలా (Sreeleela) పేరు జోరుగా వినిపిస్తోంది. ‘పెళ్లి సందD’ చిత్రంలో ఈ బ్యూటీ తన మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతేకాకుండా తన గ్లామర్ తోనూ ఆడియెన్స్  కట్టిపడేసింది. 
 

మరోవైపు గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. ఇక  డాన్స్ కూడా ఇరగదీస్తూ వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేస్తోంది. ఆయా కమర్షియల్ చిత్రాలతో అలరిస్తూ తనదైన ముద్ర వేసుకుంటోంది.
 

ప్రస్తుతం యంగ్ బ్యూటీ చేతినిండా సినిమాలతో దూసుకుపోతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ శ్రీలీలా తన క్రేజ్ పెంచుకుంటోంది. యూత్ ను, ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను కట్టిపడేసుందుకు నెట్టింట రచ్చ చేస్తోంది.

తాజాగా శ్రీలీలా తన అభిమానులతో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్లామర్ మెరుపులతో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. వరుస ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా శ్రీలీలా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి. 
 

ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చిన శ్రీలీలా తన బ్యూటీతో కట్టిపడేస్తోంది. మత్తు చూపులతో యుతను చిత్తు చేస్తోంది. శ్రీలీలా గ్లామర్ మెరుపులకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్ తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

'పెళ్లి సందD' తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. రీసెంట్ గా ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమాలోనూ నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్ అంటున్నారు. ఇక ఎన్బీకే108లోనూ ఈ బ్యూటీ కనిపించబోతోంది.

click me!