నేను దాన్ని వాడుకొని ఫేమస్ కావడం ఏమిటీ నన్ను వాడుకొని అది ఫేమ్ తెచ్చుకుంది. ఎవరండీ లవర్స్, మేం లవర్స్ కాదు. అక్కడ ఓ ట్రాక్ ప్లే చేస్తారు. వర్ష, నేను చిన్నగా దగ్గరకు వెళతాం. ఈ ట్రాక్‌లు వేసి నా కొంప ముంచారు.స్కిట్ అవ్వగానే ఇంటికి వెళ్లి నా నంబరు బ్లాక్‌లో పెడుతుంది. ఏ ఈవెంట్‌కు వెళ్లినా... అన్నా.. వదిన ఎక్కడా? అని అడుగుతున్నారు. వర్ష ఎక్కడుంటుందో నాకేం తెలుసు, అని ఫన్నీగానే ఉన్న విషయం చెప్పారు.