అవకాశం అడిగితే రూమ్‌కి రమ్మన్నారు.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన `జబర్దస్త్` హరిత

Published : Feb 12, 2021, 09:59 AM IST

జబర్దస్త్ లో ఛాన్స్ అడిగితే `రూమ్‌కి రమ్మన్నార`ని సంచలన ఆరోపణలు చేశారు జబర్దస్త్ హరి. అలియాస్‌ హరిత. జబర్దస్త్ లో లేడీ గెటప్‌లో హరితగా పాపులర్‌ అయిన హరి తాజాగా ఓ ఇంటర్వ్వూలో పాల్గొని పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. తమది ఎంతో పేద కుటుంబమని చెప్పారు. ఇంకా అనేక విషయాలను పంచుకున్నారు.  

PREV
18
అవకాశం అడిగితే రూమ్‌కి రమ్మన్నారు.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన `జబర్దస్త్` హరిత
జబర్దస్త్ లేడీ గెటప్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. లేడీ గెటప్‌లను సరికొత్తగా క్రియేట్‌ చేస్తుంది. అంతేకాదు షోలో లేడీ గెటప్‌లకు బాగా డిమాండ్‌ కూడా ఉంది. అలా జబర్దస్త్ హరితగా పాపులర్‌ అయ్యారు హరి.

28
జబర్దస్త్ లోకి వచ్చి ఆరేళ్లు అవుతుంది. క్రమక్రమంగా ఎదుగుతూ వస్తున్నాడు. `జబర్దస్త్` షోతో పాటు సినిమాల అవకాశాల కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఈ సందర్భంగా హరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించాడు.

38
తనకి ఎదురైన చేదు విషయాలను పంచుకున్నాడు హరి(అలియాస్‌ హరిత). కెరీర్‌ ప్రారంభంలో అవకాశాల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాడట. ఒక్క ఫోన్‌ కాల్‌ తోనే ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు. కానీ దాన్ని నిలబెట్టుకునేందుకు చాలా కష్టాలు పడ్డానని చెప్పారు. కొందరు టీమ్‌ లీడర్లు క్యారెక్టర్‌ అడిగితే రూమ్‌కి రా అని అన్నారని వెల్లడించారు.

48
హైదరాబాద్‌ వచ్చాక క్యారెక్టర్‌ ఇస్తామన్న వాళ్లు హ్యాండిచ్చారని, నా క్యారెక్టర్‌ వేరే వాళ్లకి ఇచ్చామని చెప్పారు. దీంతో దిల్‌సుఖ్‌ నగర్‌ బస్టాండ్‌లో ఉండిపోయే ఏడుస్తూ వెనుతిరిగానని, ఇది చాలా సార్లు జరిగిందన్నారు.

58
తనని చూసి చాలా మంది తమది రిచ్‌ ఫ్యామిలీ అనుకుంటారు. కానీ తమది చాలా పేర ఫ్యామిలీ అని, ఒక్క పూట కూడా తిండిలేక ఇబ్బంది పడ్డ రోజులున్నాయని చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు.

68
తాను ఈ షో చేసినప్పుడు ఊర్లో చాలా విమర్శలు వచ్చాయని చెప్పారు. వాటిని పట్టించుకోకుండా, విమర్శలను భరిస్తూ వచ్చానని, అందుకే ఊరికి వెళ్లినప్పుడు తాను ఎవరితోనూ పెద్దగా మాట్లాడనని చెప్పింది హరిత.

78
`జబర్దస్త్` నాకు లైఫ్‌ ఇచ్చింది. ఇప్పుడు క్రేజ్‌ని తీసుకొచ్చిందని, ఎంతో మంది జీవితాలను మార్చేసింద`న్నారు. ఇక సినిమాల్లో అవకాశాలు వస్తే ఏ పాత్ర అయినా చేస్తానని, ఏ సినిమాలోనైనా నటిస్తానని చెప్పింది హరిత. తనకు పెద్ద తెరపై కనిపించడం ముఖ్యమన్నారు. డబ్బుల అవసరం ఉందన్నారు.

88
హరిత జబర్దస్త్ లో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకోవడంతోపాటు బుల్లితెరపై స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. లేడీ గెటప్‌లో తనని మించిన వారెవ్వరూ లేరని నిరూపించుకుని ప్రశంసలందుకుంటుంది. సినిమాల్లోనూ రాణించాలని ప్రయత్నిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories