రష్మీ, అనసూయ అస్సలు సరిపోరు అంతకు మించి... యాంకర్ విష్ణుప్రియ హాట్ ఫోటో షూట్!

First Published Feb 11, 2021, 6:33 PM IST


ఒకప్పుడు తెలుగు లేడీ యాంకర్స్ నిండైన చీర లేదా పొడవైన చుడిదార్ లలో కనిపించేవారు. రష్మీ, అనసూయ వంటి యాంకర్స్ ఆ సాంప్రదాయాన్ని బద్దలు చేసి, బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేశారు. వీరి వారసులుగా వస్తున్న వారు ఆ హద్దులు కూడా చెరిపేసేలా ఉన్నారు.  

యంగ్ యాంకర్ విష్ణుప్రియ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
undefined
బ్లాక్ షార్ట్స్, బ్రా ధరించి చొక్కా బొత్తాలు విప్పేసి స్కిన్ షోకి తెరలేపింది విష్ణు ప్రియ. పొడవైన తొడల అందాలు, యద సోయగాలు చూపుతూ రచ్చ చేసింది.
undefined
టాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ కూడా ఔరా అనేలా విష్ణు ప్రియ ఫొటో షూట్ ఉంది. సెక్సీ ఫోజులలో కిల్లింగ్ లుక్స్ తో విష్ణుప్రియ చంపేశారు.
undefined
విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు చూసినవారు ఎవరూ, ఆమె యాంకర్ అంటే నమ్మరు. ఐటమ్ బేబీ రేంజ్ లో విష్ణుప్రియరెచ్చిపోగా... ఈమె గ్లామర్ కి బుల్లితెర సరిపోదని అనుకుంటున్నారు.
undefined
యూట్యూబ్ స్టార్ గా కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ, బుల్లితెర యాంకర్ గా ఎదిగారు. కెరీర్ బిగినింగ్ లో అనేక షార్ట్ ఫిలిమ్స్ లో ఆమె నటించారు.
undefined
పోవే పోరా అనే యూత్ ఫుల్ షో ద్వారా విష్ణుప్రియ యాంకర్ గా మారారు. ఈ షోలో సుధీర్ ఆమెకు కోయాంకర్ గా ఉన్నారు.
undefined
చాలా కాలంగా ప్రసారం అవుతున్న ఈ షోతో సుధీర్, విష్ణుప్రియ అలరిస్తున్నారు. అలాగే కొన్ని ప్రత్యేక బుల్లితెర ఈవెంట్స్ విష్ణుప్రియ చేస్తున్నారు.
undefined
వెండితెరపై హీరోయిన్ గా ఎదగాలనేది విష్ణుప్రియ అల్టిమేట్ గోల్. యాంకర్ గా కొనసాగుతున్నా, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆమె.
undefined
బుల్లితెరపై సక్సెస్ కొట్టిన రష్మీ, అనసూయ మరియు శ్రీముఖి హీరోయిన్స్ గా మారిన సంగతి తెలిసిందే. వారి ప్రేరణతో విష్ణుప్రియ ముందుకు వెళుతున్నారు .
undefined
click me!