జబర్ధస్త్ కామెడీకి ఎంత ఫేమస్సో, గ్లామర్ షోకి కూడా అంతే ఫేమస్. జబర్ధస్త్ యాంకర్స్ అనసూయ, రష్మీలు పొట్టి బట్టలలో చేసే ఎక్స్ పోజింగ్ కోసం కూడా షోని ఆస్వాదించే ప్రేక్షకులు ఉన్నారు.

212
తాజాగా జబర్ధస్త్ షోకి కొత్త గ్లామర్ వచ్చి చేరింది. యంగ్ బ్యూటీ వర్ష రూపంలో మరో ఆకర్షణ సంతరించుకుంది.

312
జబర్ధస్త్ టీమ్స్ చేస్తున్న స్కిట్స్ లో వర్ష లేడీ కమెడియన్ గా చేస్తున్నారు. ఐతే ఆమె గ్లామర్ మాత్రం యాంకర్స్ ని మించిపోయింది.