నయనతార బర్త్ డే నాడు ప్రియుడు విగ్నేష్ శివన్ స్పెషల్ విషెష్

Published : Nov 18, 2020, 10:31 AM ISTUpdated : Nov 18, 2020, 10:53 AM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార బర్త్ డే నేడు. స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలుతున్న నయనతార నేడు 36వ ఏట అడుగిడనున్నారు. దీనితో నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.   

PREV
17
నయనతార బర్త్ డే నాడు ప్రియుడు విగ్నేష్ శివన్ స్పెషల్ విషెష్

సన్ సెట్ ని ఆస్వాదిస్తున్న నయనతార ఫోటోలను పంచుకొని ఆమెకు బర్త్ డే విషెష్ చెప్పాడు విగ్నేష్. బర్త్ డే సంధర్భంగా విగ్నేష్ షేర్ చేసిన ఫోటోలు ఆమె ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

27

నయనతార బర్త్ డే నాడు ఈ జంట వేడుకలకు ఎక్కడకు వెళ్లనున్నారో చూడాలి. ఆ మధ్య విగ్నేష్ శివన్ బర్త్ డేను నయనతార గోవాలో సెలెబ్రేట్ చేశారు. గోవా వెళ్లిన ఈ జంట అక్కడే ఓ వారం రోజులు ఎంజాయ్ చేయడం జరిగింది.

37

విగ్నేష్ బర్త్ డే కోసం దాదాపు రూ. 10 లక్షల వరకు నయనతార ఖర్చుబెట్టారని సమాచారం. మరి నయనతార బర్త్ డే నేపథ్యంలో విగ్నేష్ ఏమి గిఫ్ట్ ఇస్తాడో చూడాలి.

47

దాదాపు ఐదేళ్లుగా నయనతార-విగ్నేష్ ప్రేమించుకుంటున్నారు. నానుమ్ రౌడీ దాన్ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడడం జరిగింది.

57

కెరీర్ బిగినింగ్ లో శింబుతో రిలేషన్ నడిపిన నయనతార, ఆ తరువాత ప్రభుదేవాను ప్రేమించడం జరిగింది. వాళ్ళిద్దరితో బ్రేకప్ తరువాత నయనతార విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తున్నారు.

67

తాజాగా విగ్నేష్ శివన్ నిర్మాణంలో దర్శకుడు మిలింద్ రాజ్ తెరకెక్కిస్తున్న నెట్రికన్ మూవీలో నయనతార నటిస్తున్నారు. నయనతార బర్త్ డే కానుకగా నేడు ఈ చిత్ర టీజర్ విడుదల కావడం జరిగింది.  

77

ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు ఈ జంట. ఆ మధ్య ఇదే విషయంపై విగ్నేష్ మాట్లాడుతూ డేటింగ్ బోర్ కొట్టాక పెళ్లి గురించి ఆలోచిస్తాం అని చెప్పాడు.

click me!

Recommended Stories