పొట్టి డ్రెస్ లో ‘జబర్దస్త్’ బ్యూటీ కిర్రాక్ ఫోజులు.. హీరోయిన్లను మించేలా రీతూ చౌదరి మెరుపులు..

First Published | Jun 13, 2023, 6:56 PM IST

యంగ్ బ్యూటీ రీతూ చౌదరి (Rithu Chowdhary)  మతులుపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఇంటర్నెట్ లో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. లేటెస్ట్ పిక్స్  స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

‘జబర్దస్త్’ కామెడీ షోతో రీతూ చౌదరి ఫేమ్ దక్కించుకుంది. బుల్లితెరపై బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. కామెడీ స్కిట్లలో నటిస్తూనే మరోవైపు అందాల మెరుపులు కూడా మెరిపించింది. దీంతో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు దక్కించుకుంటోంది. 
 

ఈ సందర్భంగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 


తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్  స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇటీవల వెకేషన్ కు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ పొట్టి డ్రెస్ లో రోడ్డుపై చిందులేస్తూ ఓ వీడియోను పంచుకుంది. ఇక తాజాగా కొన్ని ఫొటోలను కూడా పంచుకుంది. మినీ డ్రెస్ లో మతులు పోగొట్టింది. 
 

లేటెస్ట్ పిక్స్ లో రీతూ చౌదరి థైస్ కనిపించేలా పొట్టి నిక్కరు, టాప్ అందాలను కనిపించేలా స్లీవ్ లెస్ టాప్ ధరించి మతులు పొగోట్టింది. ఈ సందర్భంగా కుర్రాళ్ల మతులు పోయేలా ఫోజులిచ్చింది. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులు హీరోయిన్ల స్థాయిలో ఉండటంతో నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. 
 

నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంలో భాగంగా వరుసగా పోస్టులు పెడుతున్న ఈ ముద్దుగుమ్మ ఇలా గ్లామర్ మెరుపులతోనూ మైండ్ బ్లాక్ చేస్తోంది. మరోవైపు ఫ్యాన్స్, నెటిజన్లు కూడా ఈ బ్యూటీ ఫొటోలను లైక్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

ఇక రీతూ చౌదరి సీరియల్ నటిగా, యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. స్టార్ మాలో కొద్దిరోజులు యాంకర్ గా అలరించింది. తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సందడి చేసి ఫేమ్ దక్కించుకుంది. ప్రస్తుతం నెట్టింటా తెగ సందడి చేస్తోంది. 

Latest Videos

click me!