బిగ్ బాస్ 2 షోలో నందిని రాయ్ గ్లామర్ పరంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఆమె చాలా కూల్, కామ్ ఆటిట్యూడ్ మైంటైన్ చేశారు. సెన్సేషన్స్ కి దూరంగా ఉన్న నందిని రాయ్ ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది.